సంయోగ బీజాల కలయిక లేకుండా కేవలం ఒక జనక జివి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుపత్తి ______________అని అంటారు .
ANS అలైంగిక ప్రత్యుత్పత్తి
పేరామీషియం రెండుగా విడిపోవడాని _________________అంటారు.
ANS ద్విధా విచ్చిత్తి
అమీబావాటి కొన్ని ప్రోటోజోవాలలో రెండు కంటే ఎక్కువ పిల్లజీవులు ఒకే సారి ఏర్పడతాయి . దీనినే ______________అని అంటారు .
ANS బహుధావిచ్చిత్తి
ఈ విధానంలో ఏర్పడే పిల్లజీవులు ________________ ఉంటాయి .
ANS ద్వయస్థితికాలు
నేలలో పెరుగుతున్న మొక్కను _____________అని అంటారు .
ANS స్టాక్
రైజోపస్ వందల సంఖ్యలో సూక్మమైన ప్రత్యుత్పత్తి భాగాలను ఉత్పత్తి చేస్తుంది . వీటినే ____________అంటారు .
ANS సిద్ద బీజాలు
శరీరం బయట జరిగే దానిని ____________-అంటారు .
ANS బాహ్య ఫలదీకరణం
శరీరం లోపల జరిగే దానిని __________అని అంటారు .
ANS అంతర ఫలదీకరణం
ముష్కలలోనే _____________పురుష లైంగిక హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది .
ANS టెస్టోస్టిరాన్
శుక్ర వాహికకు , శుక్ర గ్రాహిక నాళం కలిసిన తర్వాత దానిని _____________అంటారు .
ANS స్ఖలననాళం
సుక్రోగ్రాహికలు ఉత్పత్తి చేసే ద్రవం , పౌరుష గ్రంధి స్రావాలు , కౌపర్ గగ్రంథి , స్రావాలను కలిపి ____________అంటారు .
ANS సెమినల్ ప్లాస్మా
సెమినల్ ప్లాస్మా మరియు శుక్రకణాలను కలిపి __________అంటారు .
ANS శుక్రము
పురుష జీవి శరీరం నుండి శుక్రాన్ని బయటకు పంపడాన్ని ______________అంటారు .
ANS స్ఖలనము
అండం విడుదల కావడాన్ని _____________అంటారు .
ANS అండోత్సర్గం
గర్భాశయపు లోపలి పొరను _____________అంటారు .
ANS ఎండోమెట్రియం
పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని _____________అంటారు.
ANS పరాయువు
పిండాన్ని ఆవరించి ఉన్న మరొక త్వచాన్ని _________అంటారు.
ANS అలిందం
గర్భధారణ జరిగాక 3నేలల నుండి పిండాన్ని ___________అని పిలుస్తారు .
ANS భ్రూణం
ఏ విధమైన పుష్పలను _____________అంటారు .
ANS ఏకలింగ పుష్పాలు
AP SSC 10th Class Biology Bits 1st Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 2nd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 3rd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 9th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 10th Chapter Telugu Medium
Amazon Affiliate Disclaimer: You can find amazon affiliate links on this page. When you purchase through these links, I will get some commission at no extra cost to you.
Pingback: AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium
Pingback: AP 10th Class Biology Bits 3rd Chapter in Telugu