AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium

జీర్ణాశయం కాళీ అయినప్పుడు అందులో స్రవించబడే ప్రోటీన్ శ్రేణులతో కూడిన ___________-అనే హార్మోన్ స్రవిస్తుంది . 

ANS గ్రీలిన్ 

ఆకలి కోరికలు దాదాపు ____________-నిమిషాల వరకు కొనసాగుతాయి . 

ANS  30-45

మనకి కడుపు నిండుగా ఉండి ,ఇంకా ఎలాంటి ఆహరం అవసరం లేదు అనిపించినప్పుడు  _____________అనే హార్మోన్ స్రవించబడి ఆకలిని అణచివేస్తుంది . 

ANS  లెప్టిన్ 

ఆహారం గురించి ఆలోచన వచ్చిన వెంటనే మన నోటిలో నీరు ఊరుతుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు . 

 ANS ఇవాన్ పావ్ లోవ్

నమలడం ద్వారా ___________చేయడం అంటారు . 

ANS  చూర్ణం 

________________అనే ఎంజైమ్ పెద్ద పెద్ద  పదార్థ అణువులను చిన్న చిన్న అణువులుగా మారుస్తుంది . 

ANS  లాలాజల ఎమలైజ్ 

ఆహార నాళపు గోడలు జారుడు గుణం గల జిగురు పాదరడాన్ని స్రవిస్తాయి . దీనినే __________అంటారు . 

ANS  శ్లేష్మం 

చిన్న ప్రేవుల గోడల లోపలి తలంలో వేల సంఖ్యలో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి . వీటినే ______అని అంటారు . 

ANS  ఆంత్ర చూషకాలు 

దుర్గంధంతో కూడిన ఈ  పసుపు రంగులోని వ్యర్దాన్ని సాధారణంగా ____________అని అంటారు . 

ANS మలం 

పెద్దప్రేవు చివరి భాగంలో ఉండే రెండు కండర పొరలు పాయువు యొక్క ___________కండరాలుగా ఏర్పడతాయి . 

ANS సంవరిణి 

ఉచ్చ్వాస క్రియలో __________వాయుగోణుల గోడల ద్వారా రక్తంలోకి చేరుతుంది . 

ANS  ఆక్సిజన్ 

అనియంత్రితంగా జరిగే ఈ  చర్యలను స్వయంచోదిత నాడీ వ్యవస్థలోని ____________నియంత్రిస్తుంది . 

ANS మజ్జాముఖం 

జీర్ణ నాడీ వ్యవస్థలోని ప్రత్యేక నాడీ వ్యవస్థలో ____________బిలియన్ల నాడీ కాణాలు ఉంటాయి

 ANS 100

మింగే ప్రక్రియకు సంబదించిన సమన్వయం మెదడు కాండంలో ని ____________ఆదీనంలో ఉంటుంది . 

ANS చర్యా కేంద్రం 

జీర్ణ నాళం యొక్క కండరాల సంకోచ సడలికల వలన తరంగాల్లాంటి చలనం ఏర్పడి ఆహారాన్ని ముందుకు నెట్టే క్రియను ________________అంటాం . 

ANS పెరిస్టాలిసిస్  

AP SSC 10th Class Biology Bits 1st Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 2nd Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 3rd Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 9th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 10th Chapter Telugu Medium

2 thoughts on “AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium”

  1. Pingback: AP SSC 10th Class Biology Bits 9th Chapter Telugu Medium

  2. Pingback: AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium

Comments are closed.

Scroll to Top