అమీబా, హైడ్రా నిమ్నస్థాయి జీవులలో పదార్దాలన్నీ ___________ వంటి సరళమయిన పద్దతుల ద్వారా జరుగుతుంది.
Ans : వ్యాపనం ద్రవాభిసరణ
అనవసరపు ఆలస్యాన్ని నివారించడానికి జీవులన్నింటికీ ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది, దీనిని __________ అంటారు.
Ans : ప్రసరణ వ్యవస్థ
స్టెతస్కోపును ___________ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
Ans : Rene Laennec
వృదయ స్పందన , నాడీ స్పందనల మధ్యగల సంబంధాన్ని తెలియజేసే గ్రాఫ్ ని _________ అని అంటారు.
Ans : Histogram
గుండె ______________ ఆకారం లో ఉంటుంది.
Ans : బేరి పండు
గుండె ను ఆవరించి ఉండే రెండు పొరలను ________ అని అంటారు.
Ans : వృదయావరణ త్వచాలు
గుండె పైన ఉండే ఉబ్బెత్తు గాడులు గుండె ను ______ భాగాలుగా విభజిస్తాయి.
Ans : నాలుగు
గుండె లో పై రెండు గదులను __________ అని అంటారు.
Ans : కర్ణికలు
గుండె లో కింది రెండు గదులను __________ అని అంటారు.
Ans : జఠరికలు
గుండె గోడలకు అంటి పెట్టుకొని ఉన్న రక్తనాళాలను __________ అని అంటారు.
Ans : కరోనరీ రక్తనాళాలు
_________ గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి.
Ans : కరోనరీ రక్తనాళాలు
వృదయం నుండి బయలుదేరి శరీర భాగాలన్నింటికీ మంచి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను ________ అని అంటారు.
Ans : ధమనులు
అతి పెద్ద దమనిని __________ అని అంటారు.
Ans: బృహద్ధమని
చిన్న దమనిని ______________ అని అంటారు.
Ans: పుపుస ధమని
పుపుస ధమని రక్తాన్ని ___________ నుండి __________ కి తీసుకుపోతుంది.
Ans : వృదయం , ఊపిరితిత్తులు
శరీర భాగాల నుండి రక్తాన్ని వృదయానికి తీసుకుపోయే రక్త నాళాలును __________ అని అంటారు.
Ans : సిరలు
రక్తానికి ఉండే రెండు ప్రవాహాలను __________ అని అంటారు.
Ans : ద్వివలయ రక్తప్రసరణ
మానవుని గుండె పిండాభివృద్ది దశలో _________ వ రోజు నుండి స్పందించడం ప్రారంభిస్తుంది.
Ans : 21
వృదయ స్పందన లో క్రమానుగతంగా జరిగే ప్రక్రియలు అన్నింటిని కలిపి ___________ అని అంటారు.
Ans : హార్దిక వలయం
అమీబా వంటి ఏకకణ జీవుల జీవపదార్థంలో సహజసిద్దమయిన కదలికలను __________ అని అంటారు.
Ans : బ్రౌనియన్ చలనం
పత్రాల నుంచి నీరు ఆవిరి రూపంలో వెలుపలికి రావటాన్ని _____________ అని అంటారు.
Ans : భాస్పోత్సేకం
AP SSC 10th Class Biology Bits 1st Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 2nd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 3rd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 9th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 10th Chapter Telugu Medium
Amazon Affiliate Disclaimer: You can find amazon affiliate links on this page. When you purchase through these links, I will get some commission at no extra cost to you.
Pingback: AP 10th Class Biology Bits 2nd Chapter in Telugu
Pingback: AP SSC 10th Class Biology Bits with Answers in Telugu
Pingback: AP SSC 10th Class Bit Bank in Telugu and English