AP SSC 10th Class Social Bits 2nd Chapter Telugu Medium
దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్ చేత ఉపయోగించబడిన సూచిక_____________ ANS తలసరి ఆదాయం ____________ దేశం యొక్క ఆయుః ప్రమాణం పాకిస్తాన్తో సమానంగా ఉంది? ANS మయన్మార్ ఆదాయరీత్యా ప్రస్తుతము భారతదేశపు స్థితి ___________ ANS మధ్యస్ల ఆదాయం గలది భారతదేశంతో పోల్చినప్పుడు పాకిస్తాన్ ____________ అంశంలో వెనుకబడి లేదు? ANS బడిలో గడిపిన సంవత్సరాలు . రాష్ట్రాల బడ్జెట్ లో చదువుపై ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం____________ ANS హిమాచల్ ప్రదేశ్ మౌలిక ఆరోగ్య సదుపాయాలు, …
AP SSC 10th Class Social Bits 2nd Chapter Telugu Medium Read More »