దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దు ___________________
ANS సాత్పురా పర్వతశ్రేణులు
కర్కట రేఖ __________ రాష్ట్రం గుండా వెళుతుంది.
ANS ఆంధ్రప్రదేశ్
అన్నామలై కొండలలో ఎత్తైన శిఖరము ……….
ANS అనైముడి
ద్వీపకల్ప పీఠభూమి ప్రత్యేక లక్షణం
ANS నల్ల నేలలు
హిమాద్రికి మరొక పేరు
ANS ఉన్నత హిమాలయాలు
హిమాలయ ప్రాంత వేసవి విడిదిలలో లేనిది
ANS కొడైకెనాల్
లక్షద్వీప సమూహం ___________ చేత ఏర్పడింది?
ANS కోరల్ రీఫ్స్ (పగడపు దిబ్బలు)
పశ్చిమ రాజస్థాన్లో ___________తరహా వాతావరణం ఉంటుంది.
ANS శుష్క
భారత ప్రామాణిక కాలమానం (స్వేచ్ ప్రామాణిక కాలానికి _________ తేడా ఉంది?
ANS 5½ గం||లు ముందు
3. సిమ్లా నైనితాల్, ముస్సోరి వంటి వేసవి విడిది స్థావరాలు _________ ప్రాంతంలో ఉన్నాయి.
ANS నిమ్న హిమాలయాలు
4. హిమాలయ దిగువ భాగంలో రాళ్ళు, గులకరాళ్ళతో కూడిన ప్రాంతం_________
ANS భాబర్
ద్వీపకల్ప పీఠభూమికి సంబంధం లేని _________ పర్వతాలు
ANS ఆరావళి
‘సర్కార్ తీరం’ గల రాష్ట్రం …….
ANS ఆంధ్రప్రదేశ్
తూర్పు కనుమలలో భాగం కానిది.
ANS పళని కొండలు
గంగా-సింధూ మైదానంలోని తూర్పుభాగం ప్రధానంగా___________ నది వల్ల ఏర్పడింది.
ANS బ్రహ్మపుత్ర నది
మా డోక్ డింపెప్ లోయ _________ రాష్ట్రంలో కలదు.
ANS బీహార్
భారతదేశ ప్రామాణిక రేఖాంశము
ANS 82½° తూర్పు రేఖాంశము
మహాభారత పర్వత శ్రేణులు __________ కలవు
ANS నిమ్న హిమాలయాలు
కులు, కంగ్ర లోయలు___________ శ్రేణులలో కలవు
ANS నిమ్న హిమాలయాలు
మిష్మి కొండలు గల రాష్ట్రము
ANS అరుణాచల్ ప్రదేశ్
భారతదేశం మధ్యగా పోవుచున్న అక్షాంశ రేఖ ……
ANS కర్కటరేఖ
భారతదేశ కాల నిర్ణయ రేఖ ………
ANS 82° 30′ ల తూర్పు రేఖాంశము
ఈ పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతంలో థార్ ఎడారి కలదు.
ANS ఆరావళి
భారతదేశాన్ని ఇంచుమించు రెండు సమానభాగాలుగా విభజిస్తున్న రేఖ
ANS కర్కటరేఖ
భారతదేశ స్థానిక కాలం గ్రీనిచ్ కాలము కంటే …………….
ANS 514 గంటలు ముందు ఉంటుంది.
మలబారు తీరము ప్రధానంగా ఏ రాష్ట్రములో ఉన్నది?
ANS కేరళ