Types of Triangles Telugu – త్రిభుజముల రకాలు
ఈ రోజు ఆర్టికల్ లో వివిధ రకాల Triangles ( త్రిభుజాలు ) గురించి డిస్కస్ చేసుకుందాం. వీటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. Triangles భుజాన్ని బట్టి 3 రకాలు, కోణాన్ని బట్టి 3 రకాలు. Side ని తెలుగులో భుజం అంటారు. Angle ని తెలుగులో కోణం అంటారు. Types of Triangle based on Side Sideని బట్టి Triangles మూడు రకాలు. అవి Equilateral Triangle, Isosceles Triangle and Scalene Triangle. …