About AP POLYCET Telugu – AP POLYCET వివరాలు (2023)
ఈ రోజు ఆర్టికల్ లో ఆంధ్ర ప్రదేశ్ లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ exam AP POLYCET గురించి తెలుగులో చెప్పుకుందాం. AP POLYCET అంటే Andhra Pradesh Polytechnic Entrance Test. 10th క్లాస్ కంప్లీట్ చేసినవారు ఈ exam వ్రాయవచ్చు. POLYCET exam పాలిటెక్నిక్ లోకి ఎంటర్ అవ్వటానికి వ్రాసే పరీక్ష. పాలిటెక్నిక్ కోర్సు కాలం 3 లేదా 3.5 సంవత్సరములు. ఈ ఎక్సామ్ ని The State Board of Technical Education and …
About AP POLYCET Telugu – AP POLYCET వివరాలు (2023) Read More »