AP SSC 10th Class Physical Science Bits 6th Chapter Telugu
ఇంధ్రధనుస్సు లో __________ రంగులు ఉంటాయి Ans : ఏడు VIBGYOR కంపించే ప్రతి వస్తువు _________ ని ఉత్పత్తి చేస్తోంది. Ans : ధ్వని ఒక విద్యుదావేశం కంపించినపుడు __________ తరంగాలు ఏర్పడతాయి. Ans : విద్యుదయస్కాంత తరంగాలు మనం చూసే దృగ్గోచర కాంతి కుడా ఒక _______________ తరంగమే. Ans : విద్యుదయస్కాంత అంత రాళంలో కాంతి __________ వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. Ans : 3×10^8 m/s ఒక తరంగంలో రెండు వరుస …
AP SSC 10th Class Physical Science Bits 6th Chapter Telugu Read More »