AP SSC 10th Class Physical Science Bits 3rd Chapter Telugu

ఏవేని రెండు బిందువుల మధ్య కాంతి ప్రయాణించేటప్పుడు అతి తక్కువ సమయం పట్టే మార్గంలోనే ప్రయాణిస్తుందని ___________తెలుపుతుంది . 

ANS ఫెర్మాట్  సూత్రము

ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు కాంతి వడి మారడంవల్ల , కాంతి దిశ మారె దృగ్విషయాన్ని ______________ అని అంటారు . 

ANS కాంతి వక్రీభవనం 

V 1 కన్నా V 2 తక్కువ అయితే ఒకటో యానకంకన్నా రెండో యానకం _____________ అని అంటారు . 

ANS సాంద్రతర యానకం 

V 1 కన్నాV 2 ఎక్కువైతే ఒకటో యానకం కన్నా రేండో యానకం ______________అంటారు. 

ANS  విరాళ యానకం 

లంబానికి -పతనకిరణానికి మధ్య కోణాన్ని ________________అని అంటారు. 

 ANS పతన కోణం   

లంబానికి -వక్రీభవనకిరణానికి మధ్య కోణంను ____________అని అంటారు. 

ANS వక్రీభవన కోణం 

ఏదేని యానకంలో కాంతి వడి V అనుకుంటే , శూన్యంలోని కాంతి వడికి , ఆ యానకంలో కాంతి వడికి గల నిష్పత్తిని ఆ యానకం యొక్క వక్రీభవన గుణకం N గా నిర్వచిస్తాం . దీనినే _________________________అని అంటారు. 

ANS పరమ వక్రీభవన గుణకం 

వక్రీభవనంలో కాంతి _____________నియమాన్ని పాటిస్తుంది. 

ANS  స్నెల్ నియమం 

నిర్దిష్ట పతన కోణం వద్ద వక్రీభవన కిరణం గాజు, గాలి యనకాలను వేరుచేసే రేఖ వెంబడి ప్రయాణించడం మీరు గమనించవచ్చు. అప్పుడు పతన కోణాన్ని కొలవండి. ఆ కోణాన్ని ______________అని అంటారు. 

ANS  సందిగ్ధ కోణం 

సాంద్రత యానకం నుండి విరాళ యాంకంలోనికి ప్రయాణించే కాంతి కిరణానికి ఏ పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యనకాలను వేరుచేసే తలం గుండా ప్రయాణింస్తుందో , ఆ పతన కోణాన్ని __________________యొక్క సందిగ్ధ కోణం అని అంటారు. 

ANS సాంద్రతర యానకం 

కాంతి కిరణం విరాళ యానకంలోనికి ప్రవేశించదు . ఈ  దృగ్విషయాన్ని ________________అని అంటారు. 

ANS  సంపూర్ణంతర పరవర్తనం 

ఎండమావులు అనేవి _________________వళ్ళ ఏర్పడతాయి

ANS ధృక్ భ్రమ 

ఆకాశం యొక్క మిధ్యప్రతిబింబం మనకు రోడ్లపై నీళ్లవలె కనిపిస్తుంది. దీనినే  _______________. అని అంటారు. 

ANS  ఎండమావులు 

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top