Branches of Botany in Telugu – వృక్ష శాస్త్రం లో శాఖలు

ఈ  రోజు మన ఆర్టికల్ లో వృక్ష శాస్త్ర  విభాగాలు గురించి తెలుసుకుందాం.  పరాగరేణు శాస్త్రం  దీనిని ఇంగ్లీష్ లో palynology సిద్ధ బీజాలు లేదా పరాగ రేణువుల ఉత్పత్తి, నిర్మాణం లాంటివి అన్ని సంబంధించిన అంశాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇది .  స్వరూపశాస్త్రం  మొక్కల్లోని వివిధ భాగాలను అధ్యయనం చెయ్యడానికి ,వర్ణనకు సంభందించినది .  మొక్కల వర్గీకరణకు మౌలిక ఆధారం .  దీన్ని రెండు భాగాలుగా విభజించారు. బాహ్య స్వరూప శాస్త్రం. దీనిని …

Branches of Botany in Telugu – వృక్ష శాస్త్రం లో శాఖలు Read More »