Branches of Zoology – జంతు శాస్త్రం లోని శాఖలు
ఈ రోజు మన ఆర్టికల్ లో మనం జంతు శాస్త్రంలోని వివిధ శాఖలు గురించి తెలుసుకుందాం . ఫ్రెంచ్ జీవ శాస్త్రవేత్త లామర్క్ 1809లో జీవశాస్త్రం అనే పదాన్ని గుర్తించాడు . దీని అర్ధం జీవుల గురించి తెలుసుకోవడం . భిన్నత్వంగా ఉన్న ఈ శాస్త్రం జంతువులకు సంభందించిన అన్ని అంశాల గురించి తెలియజేస్తుంది . ఇది అనేక ఉపశాఖలను కలిగి ఉంది . ఇప్పుడు మనం వీటి గురించి వివరంగా తెలుసుకుందం . పిండోత్పత్తి శాస్త్రం …