AP SSC 10th Class Social Bits 2nd Chapter Telugu Medium

దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్ చేత ఉపయోగించబడిన సూచిక_____________

ANS  తలసరి ఆదాయం

 ____________ దేశం యొక్క ఆయుః ప్రమాణం పాకిస్తాన్తో సమానంగా ఉంది?

ANS  మయన్మార్

ఆదాయరీత్యా ప్రస్తుతము భారతదేశపు స్థితి ___________

ANS  మధ్యస్ల ఆదాయం గలది

భారతదేశంతో పోల్చినప్పుడు పాకిస్తాన్ ____________ అంశంలో వెనుకబడి లేదు?

ANS బడిలో గడిపిన సంవత్సరాలు

.

 రాష్ట్రాల బడ్జెట్ లో చదువుపై ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం____________

ANS  హిమాచల్ ప్రదేశ్

మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంతగా ఉన్నపుడు____________

A) మానవాభివృద్ధి సూచిక స్థాయి పెరుగుతుంది.

 2013 మానవాభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశ స్థానము__________

ANS 136 

 భారతదేశంలోని __________ రాష్ట్రంలో పాఠశాల విద్యా విప్లవం ప్రారంభమయినది . 

ANS హిమాచల్ ప్రదేశ్ 

 లింగ వివక్షత అనగా __________

ANS  స్త్రీలను అసమానంగా చూడడం 

 ఆయుఃప్రమాణం ఒకే విధంగా ఉన్న దేశాలేవి?_______________

 ANS మయన్మార్ , పాకిస్తాన్ 

 అత్యధిక తలసరి ఆదాయం గల దేశం ____________

ANS శ్రీలంక  

విభిన్న వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలు ఉండుటకు కారణము _______________

ANS జీవన పరిస్థితులు వేరు కాబట్టి

 మానవ అభివృద్ధి సూచికలో ఒకే ర్యాంకును కలిగిన దేశాలేవి?______________

ANS పాకిస్తాన్ , బంగ్లాదేశ్ 

భారతదేశం కంటే మంచి స్థితిలోనున్న దేశాలు ____________

ANS నేపాల్, శ్రీలంక 

విద్యకోసం ఒక్కొక్క విద్యార్థిపై అధిక మొత్తం ఖర్చు చేసిన రాష్ట్రం 

ANS హిమాచల్ ప్రదేశ్

2018 మానవాభివృద్ధి సూచికలో మెరుగైన స్థానంలోగల దేశం___________

ANS శ్రీలంక 

పాఠశాల విద్యా విప్లవం ____________రాష్ట్రంలో సంభవించింది.

ANS  హిమాచల్ ప్రదేశ్

మానవ అభివృద్ధి నివేదికను ప్రచురించు సంస్థ __________ ఆయు:ప్రమాణం విషయంలో 

ANS U.N.D.P 

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top