Set of Real Numbers – 10th Class Maths Telugu

ఈ రోజు ఆర్టికల్ లో Real Numbers గురించి డిస్కస్ చేసుకోవచ్చు.

Real Numbers ని తెలుగులో వాస్తవ సంఖ్యలు అని అంటారు.

Real Numbers లో different category of numbers ఉంటాయి.

Real Numbers అనునవి set of natural numbers, whole numbers, integers, rational numbers and irrational numbers.

Real Numbers ని R చే సూచిస్తారు.

Natural Numbers

వీటిని తెలుగులో సహజ సంఖ్యలు అంటారు. వీటిని N చే సూచిస్తారు.

ఈ నెంబర్ లను counting చేయుటకు ఉపయోగిస్తారు. వీటిని counting numbers అని అంటారు.

all numbers 1, 2, 3, 4, …

smallest natural number is 1.

మిక్కిలి అతి పెద్ద natural number అంటే ఏమిటో చెప్పలేము. ఇది అనంతం.

0 అనునది natural number కాదు.

Whole Numbers

వీటిని తెలుగులో పూర్ణంకాలు అని అంటారు.

వీటిని W చే సూచిస్తారు.

0 మరియు Natural Numbers ని కలిపి Whole Numbers అని అంటారు.

numbers 0, 1, 2, 3, 4, …..

అతి చిన్న whole నెంబర్ ఏమిటి అంటే 0.

మిక్కిలి పెద్ద Whole Number ఏమిటో చెప్పలేము. ఇది అనంతం.

0 అనునది Whole నెంబర్.

Integers

వీటిని తెలుగులో పూర్ణ సంఖ్యలు అని అంటారు.

వీటిని Z చే సూచిస్తారు.

Whole numbers మరియు negative of natural numbers ని కలిపి Integers అని అంటారు.

…. -3, -2, -1, 0, 1, 2, 3, ….

మిక్కిలి చిన్న Integer ఏమిటో చెప్పలేము. ఇది అనంతం.

మిక్కిలి పెద్ద Integer ఏమిటో చెప్పలేము. ఇది అనంతం.

Rational Numbers

వీటిని తెలుగులో అకరణీయ సంఖ్యలు అని అంటారు.

p/q (where q not equal to zero) రూపంలో వ్రాయగల నంబర్స్ ని rational numbers అని అంటారు.

Ex: 5/4, 25 , 1/3… etc.

Irrational Numbers

వీటిని తెలుగులో కరణీయ సంఖ్యలు అని అంటారు.

p/q (where q not equal to zero) రూపంలో వవ్రాయలేని నంబర్స్ ని irrational numbers అని అంటారు.

ex :

Conclusion

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.

Scroll to Top