UpTelugu

UpTelugu

AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium

మెండల్ _________దేశానికి చెందిన మత గురువు .  

ANS ఆస్ట్రియా 

బఠాణి ____________మొక్క 

 ANS ఏకవార్షిక 

బఠాణి తన జీవిత చక్రాన్ని ___________కాలంలో పూర్తి చేసుకుంటుంది . 

ANS ఒక సంవత్సరం 

లక్షణాన్ని కలిగించడానికి కారణమైన దానిని కారకం _______________అని అంటారు 

ANS FACTOR OR TRAIT 

F1 తరంలో బయటకి వ్యక్తమయ్యే లక్షణాన్ని __________అని అంటారు . 

ANS బహిర్గత లక్షణం 

పైకి కనిపించని లక్షణాన్ని ___________అని అంటారు . 

ANS  అంతర్గత లక్షణం 

F 1 తరంలో అన్ని విత్తనాలు ____________రంగులోనే ఉంటాయి . 

ANS పసుపు 

F 2 తరంలో 75%పసుపురంగు విత్తనాలనిచ్చే మొక్కల్లో 25%శుద్ధ పసుపురంగు మొక్కలు లేదా Y Y రకానికి చెందినవి . వీటినే _____________అని అంటారు . 

ANS సంయుగ్మజాలు 

మిగతా 50%పసుపు విత్తనాలు Yy ,yY రకానికి చెందినవి . వీటినే ____________అని అంటారు . 

ANS విషమయుగ్మజాలు 

బఠాణి మొక్కలు ప్రదర్శించే స్వరూప స్వభావాలను ,సంభావ్యత క్రమాన్ని Yy అక్షరాలతో సూచిస్తున్నాము . దీనినే _____________అని అంటారు . 

ANS జన్యురూపం 

ఒక తరం నుండి మరొక తరానికి వ్యాప్తిచెందే లక్షణాలను __________అంటారు . 

ANS అనువంశిక లక్షణాలు 

తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే ఇలాంటి లక్షణాలనే మనం _____________లేదా ______________అంటారు 

ANS అనువంశిక లక్షణాలు ,అనువంశిక గుణాలు 

విభిన్న లక్షణాలు తల్లిదండ్రుల నుండి సంతతి పొందే ప్రక్రియనే ____________అని అంటారు . 

ANS అనువంశికత 

ఇలాగే ఈ అనువంశికత వలన ఒక తరం నుండి మరో తరానికి లక్షణాలు అందించడాన్ని _______________అని అంటారు . 

ANS వంశపారంపర్యం 

ప్రస్తుతం ఆ కారకాలనే ______________అని అంటున్నాము . 

ANS  జన్యువులు 

ఆ ఆకారాన్నే ______________అని అంటారు . 

ANS  ద్వికుండలి 

ప్రతి మానవ కణంలో ___________జతల క్రోమోజోములు ఉంటాయి . 

ANS 23 జతల 

జీవ పరిమాణ సిద్దాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు .

ANS  జీన్ బాప్టిస్ట్ లామర్క్ 

ఒక జీవి తన మనుగడ కోసం అవసరం కొద్దీ అభివృద్ధి చేసుకున్న లక్షణాలను లేదా గుణాలను ___________అని అంటారు . 

ANS ఆర్జిత గుణాలు 

దీనినే __________అని అంటారు . 

ANS  ఆర్జిత గుణాల అనువంశికత  

AP SSC 10th Class Biology Bits 1st Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 2nd Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 3rd Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 9th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 10th Chapter Telugu Medium

Amazon Affiliate Disclaimer: You can find amazon affiliate links on this page. When you purchase through these links, I will get some commission at no extra cost to you.

1 thought on “AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium”

  1. Pingback: AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top