నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్లు, మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పాటు చేసే నీటి నిల్వలను __________ అని అంటారు.
Ans : ఇంకుడు చెరువులు
గత కొన్ని సంవత్సరాల నుండి ఋతు పవనాల రాకడలో మార్పులు సంభవించడం వలన భూగర్భ జలాల వినియోగంపై __________ పెరిగింది.
Ans : ఒత్తిడి
మన రాష్ట్రంలో 1998 – 2002 మధ్య కాలంలో సరాసరిగా నీటి స్థాయి _____________ మీటర్లు దాకా తగ్గింది.
Ans : 3
సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ, ఆంధ్ర ప్రదేశ్ లో ___________ పట్టణంలో ఉంది.
Ans : Secunderabad
భూమి పై ఉన్న మొత్తం నీటిలో సముద్రాలు మహా సముద్రాలు భూగర్భ జలాలులో ఉన్న నీటిలో __________ శాతం ఉప్పు నీరే.
Ans : 97
భూమి పై ఉన్న మొత్తం నీటిలో సముద్రాలు మహా సముద్రాలు భూగర్భ జలాలులో ఉన్న నీటిలో __________ శాతం మంచి నీరు.
Ans : 2.5 నుండి 2.75
ICRISAT అనగా _______________
Ans : ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి ఎరిడ్ ట్రాపిక్స్
ICRISAT ____________ లో ఉంది.
Ans : Hyderabad
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును __________ ప్రాజెక్టు అని కుడా అంటారు.
Ans : పోచంపాడు
పోచంపాడు ప్రాజెక్టు __________ నదిపై ఉంది.
Ans : గోదావరి
బిందు సేద్యం అమలు చేయడం వలన __________ % నీటిని పొదుపు చేయగలిగారు.
Ans : 70%
UNDP అనగా _____________
Ans : United Nations Development Programme
Food and Agriculture Organization అంచనా ప్రకారం 2025 నాటికి వివిధ దేశాలలో నివసిస్తున్న ________ బిలియన్ల ప్రజలు నీటికొరతతో సతమతమవుతారు.
Ans : 1.8
సహజ వనరులు ఉపయోగించిన తరవాత తిరిగి ఉత్పత్తి చేయబడే వనరులను _______ అని అంటారు.
Ans : పునరుద్ధరింపదగిన వనరులు
శిలాజ ఇంధనాలు వంటి వనరులను __________ అని అంటారు.
Ans : పునరుద్ధరింపలేని వనరులు
ప్రపంచంలో విడుదల హరిత గృహ వాయువుల మొత్తంలో ___________ % వాయువులు అడవులను నరకడం వలెనే విడుదల అవుతున్నాయి.
Ans : 15
భవిష్యత్ తరాలకు అటవీ వనరులను అందజేయాలంటే ___________ అటవీ విధానాలను అనుసరించాలి.
Ans : సుస్థిర
కంటూర్ పట్టీ పంటల విధానం ___________ ల సంరక్షణ విధానాలలో ఒకటి.
Ans : నేల
భూమిపై నివసిస్తున్న జీవులలో గల వైవిధ్యమును _______ అని అంటారు.
Ans : జీవ వైవిధ్యం
ప్రపంచ సంరక్షణ విధాన రూపకల్పన _________ సంవత్సరంలో జరిగింది.
Ans : 1980
IUCN అనగా _____________
Ans : ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్సర్వేషన్ ఆఫ్ నేచర్
AP SSC 10th Class Biology Bits 1st Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 2nd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 3rd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium
Pingback: AP 10th Class Biology Bits 2nd Chapter in Telugu
Pingback: AP SSC 10th Class Biology Bits with Answers in Telugu
Pingback: AP SSC 10th Class Bit Bank in Telugu and English