స్వయం పోషకాలలో పోషణ ______________అని అంటారు
ANS AUTOTROPHIC NUTRITION
స్వయం పోషకాలు కాంతి శక్తినిఉపయోగించుకొని ఏ రకమైన సమ్మేళనాలను ____________తయారుచేసుకుంటాయి .
ANS రసాయనిక సమ్మేళనాలు
మొక్కలు దేని ద్వారా సమస్త జీవకోటికి ఆహారం అందించే వనరులుగా గుర్తింపబడతాయి _________
ANS కిరణజన్య సంయోగ క్రియ
మొక్కలు తమ ఆహారాన్ని నేల నుండి మాత్రమే కాకుండా ఇంకా ఏవో ఇతర కారకాల ద్వారా గ్రహిస్తాయని ఊహించిన శాస్త్రవేత్త ఎవరు _________
ANS వాన్ హెల్మంట్
ఫోటోసిన్థసిస్ ని తెలుగు లో __________అని అంటారు .
ANS కిరణజన్య సంయోగ క్రియ
కిరణ జన్య సంయోగ క్రియా ను జరిపే మొక్కల పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండే వర్ణదాన్ని కలిగి ఉంటాయి . దీనినే _________అని అంటారు .
ANS పత్రహరితం
సరళ అకర్బన పదార్దాలను సంక్లిష్ట కర్బన అణువులుగా మారుస్తాయి . ఈ ప్రక్రియనే _________అని అంటారు .
ANS కిరణ జన్య సంయోగ క్రియ
గ్లూకోజ్ _________ఏర్పడే విధం చూపించాలంటే సమీకరణం ఏ విధం గా ఉండాలి .
ANS C 6 H 12 O 6
వాన్ నీల్ అనే శాస్త్రవేత్త _____________ పై పరిశోధనలు చేస్తూ కిరణజన్య సంయోగ క్రియలో కాంతి పాత్ర గురించి కనుగొన్నాడు .
ANS పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా
బ్యాక్టీరియాలు జరిపే కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ బదులుగా __________ వెలువడడాన్ని అయన గుర్తించాడు .
ANS సల్ఫర్
రాబర్ట్ హీల్ ఈ చర్యలో నీటి నుండి _________ విడుదల అవుతుంది అని నిరూపించాడు .
ANS ఆక్సిజన్
మొక్కలు మొదటగా సరళమైన __తయారుచేసుకుంటాయి .
ANS కార్భోహైడ్రేట్స్
జంతువులు కార్బోహైడ్రేట్స్ తయారుచేసుకోవడానికి వీటిపై ___ఆధారపడాల్సి ఉంటుంది .
ANS మొక్కలు
కిరణజన్య సంయోగ క్రియకు ఆవశ్యక పదార్దాలుగా ________________పేర్కొనవచ్చు .
ANS కాంతి ,నీరు ,కార్బన్ డై ఆక్సిడ్ ,పత్రహరితం
1775 సంవత్సరంలో _ఆ వాయువునకు ఆక్సిజన్ అని నామకరణం చేసాడు .
ANS లెవోయిజర్
AP SSC 10th Class Biology Bits 1st Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 2nd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 3rd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 9th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 10th Chapter Telugu Medium
Amazon Affiliate Disclaimer: You can find amazon affiliate links on this page. When you purchase through these links, I will get some commission at no extra cost to you.
Pingback: AP SSC 10th Class Biology Bits with Answers in Telugu
Pingback: AP SSC 10th Class Bit Bank in Telugu and English
Pingback: AP 10th Class Biology Bits 3rd Chapter in Telugu
Pingback: AP SSC 10th Class Biology Bits 10th Chapter Telugu Medium
Pingback: AP SSC 10th Class Biology Bits 9th Chapter Telugu Medium
Pingback: AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium
Pingback: AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium
Pingback: AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium