AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium

శరీరం కదలడం అనేది ఒక ___________ప్రక్రియ 

ANS సంక్లిష్టమైన

ప్రతి నాడీ కణంలోనూ స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉండే ____________ఉంటుంది . 

ANS  కణదేహం 

ఎక్కువ సంఖ్యలో ఉన్న చిన్న నిర్మాణాలను ____________ అంటారు . 

ANS  డెండ్రైటులు 

పొడవుగా ఉన్న నిర్మాణాన్ని ________అంటారు . 

ANS  తంత్రికాక్షం 

మాయాలిన్ అచ్చదనంలో అక్కడక్కడ గల ఖాళీలను ___________అంటారు . 

ANS  రాన్వియార్ కణుపులు 

డెండ్రైటులు _____________కణజాలంలోకి  విస్తరించి ఉంటుంది . 

ANS  ఆక్షన్ భాగం 

మన నాడీ వ్యవస్థలో సుమారు __________నాడీకణాలు ఉన్నాయ్ . 

ANS 10బిలియన్స్ 

ఒక నాడీ కణంలోని డెండ్రైటులు వేరొక కణంలోని డెండ్రైట్లతోగాని , ఆక్సాన్ తోగాని కలిసే ప్రదేశాన్ని __________అంటారు . 

ANS  నాడీకణ సంధి 

దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్రనాడి వ్యవస్థకు తీసుకెళతాయి . వీటినే ___________అని అంటారు. 

ANS  జ్ఞనానాడులు 

కేంద్ర వ్యవస్థ నుండి ప్రతిస్పందనలను వివిధ శరీర భాగాలకు తీసుకెళతాయి . వీటినే _________అని అంటారు . 

ANS  చాలక నాడులు 

అభివాహి , అపవాహి నాడులను కలిపే నాడులను ___________అని అంటారు . 

ANS  సహా సంబంధ నాడులు 

మోకాలి ప్రతీకారాచార్య యొక్క ఉనికిని మొదటగా ____________లో గుర్తించారు . 

ANS  1875

నాడీ ప్రచోదనం నిమిషానికి __________మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది . 

ANS  100

మెదడు , వెన్నుపాము కలిసి __________వ్యవస్థను ఏర్పరుస్తాయి . 

ANS  కేంద్రనాడీ  

మెదడును కప్పి ఉంచుతూ __________అనే మూడు పొరలు ఉంటాయి . 

ANS  మెనింజస్ 

ఈ పొరల మధ్య __________అనే ద్రవం ఉంటుంది . 

ANS  మస్తిష్క మేరు 

మెదడు దాదాపుగా ___________-గ్రాముల బరువును కలిగి ఉంటుంది . 

ANS  1400గ్రాములు 

మస్తిష్కములో రెండు అర్ద గోళాలు ఉంటాయి వీటినే _________అంటారు . 

ANS  మస్తిష్కార్ధగోళాలు 

ఈ  మెదడులో ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని __________అని అంటారు . 

ANS గైరి   

లోతుగా ఉన్న భాగాన్ని ________-అని అంటారు . 

ANS  సల్సి 

AP SSC 10th Class Biology Bits 1st Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 2nd Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 3rd Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 9th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 10th Chapter Telugu Medium

1 thought on “AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium”

  1. Pingback: AP 10th Class Biology Bits 1st Chapter పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top