Types of Angles Telugu – కోణముల రకాలు

ఈ రోజు ఆర్టికల్ లో వివిధ Angles కోసం డిస్కస్ చేసుకుందాం.

మనం ఈ కోణములు గురించి తెలుసుకోవాలీ. Geometry కోణములు అనే అంశం చాల ముఖ్యం.

Acute Angle

0 మరియు 90 డిగ్రీల మధ్య ఉండే కోణమును Acute Angle అంటారు.

దీనిని తెలుగులో ఆల్ఫ కోణం అంటారు.

ఉదా : 35 degrees , 59 degrees.

Right Angle

90 డిగ్రీల కోణమును Right Angle అంటారు.

దీనిని తెలుగులో లంబ కోణం అంటారు.

Obtuse Angle

90 మరియు 180 డిగ్రీల మధ్య ఉండే కోణమును Obtuse Angle అంటారు. దీనిని తెలుగులో అధిక కోణం అని అంటారు.

Straight Angle

180 డిగ్రీల కోణమును Straight Angle అంటారు.

Reflex Angle

180 మరియు 360 డిగ్రీల మధ్య ఉండే కోణమును Reflex Angle అంటారు.

Full Angle

360 డిగ్రీల కోణమును Full Angle అంటారు.

Complementary Angles

రెండు కోణముల మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణములను Complimentary Angles అంటారు.

Ex : 60 మరియు 30 డిగ్రీల కోణములు. 75 మరియు 15 డిగ్రీల కోణములు.

Supplementary Angles

రెండు కోణముల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణములను Supplementary Angles అంటారు.

Ex : 100 మరియు 80 డిగ్రీల కోణములు. 70 మరియు 110 డిగ్రీల కోణములు.

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను. మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చెయ్యండి.

ధన్యవాదములు.

Scroll to Top