What is Acute Angle Telugu

ఈ రోజు ఆర్టికల్ లో Acute Angle అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.

దీనిని తెలుగులో అల్ఫ కోణం అంటారు.

0 మరియు 90 డిగ్రీల మధ్య ఉండే కోణమును Acute Angle అంటారు.

Right Angle కన్నా small గా ఉండే Angle ని Acute Angle అని అంటారు.

Polygons అయిన Triangle , Trapezoid , Parallelogram మొదలగు వాటిలలో ఈ కోణమును చూడవచ్చు.

ఉదా : 30 డిగ్రీలు , 45 డిగ్రీలు , 80 డిగ్రీలు Acute Angles కి కొన్ని examples.

మనం ఒక రైట్ angle ని వివిధ కోణములుగా డివైడ్ చేస్తే వచ్ఛే కోణములు మనకి Acute Angles అవుతాయి.

కొన్ని ప్రశ్నలు:

Acute Angle మీద కొన్ని ప్రశ్నలు మరియు వాటి సమాధానములు తెలుసుకోవచ్ఛు.

సున్నా డిగ్రీల కోణం Acute Angle అవుతుందా?

సున్నా డిగ్రీల కోణం Acute Angle అవ్వదు. సున్నా డిగ్రీల కోణమును zero angle అంటారు.

90 డిగ్రీల కోణం Acute Angle అవుతుందా?

90 డిగ్రీల కోణం Acute Angle అవ్వదు. 90 డిగ్రీల కోణమును లంబ కోణం అంటారు.

100 డిగ్రీల కోణం Acute Angle అవుతుందా?

100 డిగ్రీల కోణం Acute Angle అవ్వదు. 100 డిగ్రీల కోణమును Obtuse Angle అంటారు.

190 డిగ్రీల కోణం Acute Angle అవుతుందా?

190 డిగ్రీల కోణం Acute Angle అవ్వదు. 190 డిగ్రీల కోణమును Reflex Angle అంటారు.

45 డిగ్రీల కోణం Acute Angle అవుతుందా?

45 డిగ్రీల కోణం Acute Angle అవుతుంది.

360 డిగ్రీల కోణం Acute Angle అవుతుందా?

360 డిగ్రీల కోణం Acute Angle అవ్వదు. 360 డిగ్రీల కోణమును Full Angle అంటారు.

Acute Angles అయ్యే కోణములకు 2 ఉదాహరణలు ఇవ్వండి.

30 డిగ్రీలు , 50 డిగ్రీలు కోణములు Acute Angles కి ఉదాహరణలు.

Acute Angles అవ్వని కోణములకు 2 ఉదాహరణలు ఇవ్వండి..

100 డిగ్రీలు , 240 డిగ్రీలు కోణములు Acute Angles కాదు.

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాద ని అనుకుంటున్నాను.

మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చెయ్యండి.

ధన్యవాదములు.

Scroll to Top