Inter Groups Telugu – ఇంటర్ గ్రూప్ లు

ఈ రోజు ఆర్టికల్ లో ఇంటర్ గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. 

ఇంటర్ అనేది పదవ తరగతి తర్వాత చేసేది. 

మనం పదవ తరగతి తర్వాత పాలీసెట్ రైట్ చేసి పాలిటెక్నిక్ జాయిన్ అవ్వవచ్చు లేదా ఇంటర్ లో జాయిన్ అవ్వవచ్చు. 

10th కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్ లో జాయిన్ అవ్వడానికి మనం ఎటువంటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాయనవసరం లేదు. 

మనం డైరెక్ట్ గా Govt లేదా ప్రైవేట్ జూనియర్ colleges లో ఇంటర్ జాయిన్ అవ్వవచ్చు. 

 Inter లో  mpc , bipc , cec , hec అనే గ్రూప్ లు ఉంటాయి. 

 mpc bipc cec hec ఈ గ్రూప్స్ గురించి వివరంగా తెలుసుకుందాం . 

MPC Group 

 mpc గ్రూపులో maths  1a 1b physics chemistry ఉంటాయి . 

ఈ గ్రూప్ తీసుకోవడం వలన ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు . 

ఎంపీసీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ మంది విద్యార్థులు తీసుకొంటున్న గ్రూప్ ఇది . ఏ గ్రూప్ తీసుకోవడం వలన పైలెట్ లో చేరొచ్చు ఈ గ్రూప్ లో చేరాలి అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ మీద ఎక్కువ అవగాహన ఉండాలి . మనం ఫ్యాషన్ డిజైనింగ్ చెయ్యాలన్నా లెక్కలు తప్పనిసరి వచ్చి ఉండాలి . 

BiPC Group 

bipc గ్రూప్ గురించి తెలుసుకుందాం . ఈ గ్రూప్ లో biology physics chemistry botany ఉంటాయి . ఈ గ్రూప్ తీసుకోవడం వలన మెడిసన్ చేసుకోవచ్చు . 

ఈ గ్రూప్ తీసుకోవడం వలన మనం నర్సింగ్ లోను అగ్రికల్చర్ లోను బాగా రాణించొచ్చు మనకి ఈ  సబ్జక్ట్స్ మీద ఎక్కువ అవగాహనా ఉండాలి . 

CEC Group 

cec గ్రూప్ గురించి తెలుసుకుందాం . ఈ గ్రూపులో civics ecanomics camars  ఉంటాయి . accounts చేసుకోవచ్చు . 

ఏ గ్రూప్ తీసుకొన్న వాళ్ళు సీఏ ,సీ ఎం ఏ ,బీ బీ ఏ ,ఎం బీ ఏ  కోర్స్ ల్లో ప్రయోజనం పొందవచ్చు . వీళ్ళు టూరిజం స్టడీస్ ,లా , టీచింగ్ లోను కూడా బాగా రాణించొచ్చు . 

HEC Group 

hec గ్రూప్ గురించి తెలుసుకుందాం . ఈ గ్రూప్ లో histary ecanomics civics  ఉంటాయి .  

ఈ గ్రూప్ తీసుకున్నవారు ఇంటర్ తర్వాతా BA చేయవచ్చు. 

Conclusion 

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని  అనుకుంటున్నాను. 

మీకు ఏమయినా సందేహాలు ఉంటే కుండా కామెంట్ చెయ్యండి. 

Scroll to Top