How to get job after Intermediate Telugu | ఇంటర్ తర్వాత జాబ్ తెచ్చుకోవడం ఎలా

how to get job after inter telugu

మీలో ఎవరైనా BA pass అయిన వారు ఉన్న ఎడ్యుకేషన్ మరియు ఉద్యోగ అవకాశాల కోసం pl check-out

(or)

మీలో ఎవరైనా BSC పాస్ అయిన వారు ఉన్న ఎడ్యుకేషన్ మరియు ఉద్యోగ అవకాశాల కోసం pl checkout

How can I get job after Intermediate?

ఇంటర్మీడియట్ తర్వాత ఏమైనా ఉద్యో గాల కోసం ఎదురుచూస్తున్నారా అయితే మీ కోసమే ఈ బ్లాగ్ ఆర్టికల్.

కాకపోతే కొంతమంది నిరాశతో ఉన్నారు కానీ అలా ఏమీ కాదు inter తర్వాత కూడా చాలా మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు చాలా మంది ఉన్నారు.

మీరు వాళ్ళ గురించి తెలుసుకోవాలి, తెలుసుకోండి.

ఇంటర్ తర్వాత చాలా ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి.

ఉద్యోగం రావాలి అంటే ఊరికే రావు.కష్టపడి చదవాలి, శ్రద్ధగా, ఏకాగ్రతతో చదవాలి.

మరికొంతమంది ఇంటర్మీడియట్ చిన్న క్వాలిఫికేషన్ కదా దీనికి ఏ ఉద్యోగాలు వస్తాయని అని  అభిప్రాయపడుతున్నారు.

ఇటువంటి అభిప్రాయము మంచి అభిప్రాయం కాదు.

 ఇంటర్మీడియట్ చదివిన తర్వాత కూడా ఉద్యోగాలు సంపాదించుకున్న వారు ఉన్నారు.

 అయితే కష్టపడి చదివి వాళ్ళ యొక్క తెలివితేటలను ఉపయోగించి ఉద్యోగం సంపాదించుకోవాలి.

 కొంతమంది, ఏదైనా రికమండేషన్ తో ఉద్యోగం    సంపాదించుకోవాలని ఆరాటపడుతుంటారు.

ఆ విధంగా రికమండేషన్ తో ఉద్యోగాలు వచ్చేలా ఉంటే,  చాలా మంది ఎమ్మెల్యేలు,ఎంపీలు, మినిస్టర్ల పిల్లలు ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నారు గద.

వాళ్లలో కొంతమంది వ్యాపారాలుచేసుకుంటున్నారు.  ఇవి మనకు కనిపిస్తూనే ఉన్నాయి.

 చాలా మంది పేద పిల్లలు శ్రద్ధగా చదివి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోనే ఉద్యోగాలు తెచ్చుకున్న వారు ఉన్నారు.

 మరి కొంతమంది తమకు ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఉద్యోగాలు సులభంగా సంపాదించుకున్న వారు ఉన్నారు.

అటువంటి  రిజర్వేషన్ కోటా ఉన్నవారు టెన్త్ క్లాస్ తర్వాత మరియు ఇంటర్మీడియట్ తర్వాత మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు.

 ఆ తర్వాత వారు ప్రైవేటుగా కట్టుకొని డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు కూడా చాలామంది ఉన్నారు.

 ఇక ఇంటర్మీడియట్ తర్వాత ఏ ఏ ఉద్యోగాల్లో మనము ఏ ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అనే విషయం తెలుసుకుందాం

 Top 1.

Railway SCRA (Special Class Railway Apprentice).

Selected will be educated in Mech.Engineering

Salary: 70 to 89 K

Age:.    17 to 21 Yrs

Top 2.

NDA 

Class-1 Officer

Salary: 70 to 89 K

Age:.    16.6 to 19.6 Yrs

Top 3

3. Indian Navy by Army technical entry

Salary: 50 K

Age:.    16.6 to 19.6 Yrs

Top 4. 

Air Force

Salary: 30 to 35 K

Age:.    18 to 22 Yrs

Top 5.

 Delhi Police Constable

Salary: 27 K

Age:.    18 to 25 Yrs

Top 6. 

Railways

TC/TT, Jr Commercial Clark

Salary: Up to 30 K

Age:.    16.6 to 19.6 Yrs

Quarters, Schooling and Traveling Pass 

Top 7.

SSC, Steno/CHSL

 Clerical type jobs

Salary: 22 to 32 K

Age:.   18 to 27 Yrs

Top 8

 Indian Army

Salary: Up to 35 K

Top 9

State Level Constable

Salary: 15 to 22 K

Age:.    24 yrs

Placement in Home State.

Top 10

SSC GD Constable

Salary: 22 K

Age:.    18 to 22 Yrs

Top 11

RRB GROUP D

Track men, Point men

Salary:  22 to 24 K

Age:.    18 to 33 Yrs

Top 12

SSC MTS/FOREST

Salary: 18 to 22 K

Age:.    18 to 25 Yrs

Here is the one helpful video for you.

మీలో ఎవరైనా ఏదేని డిగ్రీ పాస్ అయిన వారు ఉన్న ఎడ్యుకేషన్ మరియు ఉద్యోగ అవకాశాల కోసం pl check out.

మరో ఉపయోగకర ఆర్టికల్ ఇక్కడ చదవండి.pl check out from here

Scroll to Top