Seventh Multiplication Table Telugu – 7వ ఎక్కం (2024)

చానా మంది విద్యార్థులు గణితం లో 7వ ఎక్కం నేర్చుకోవడానికి చాల ఇబ్బంది పడుతారు , కాని ఈ ఆర్టికల్ లో మనం 7 వ ఎక్కం చానా సులువు గ నేర్చుకోబోతున్నం మరియు కొన్ని ప్రశ్నలు కూడా పరిష్కరించబోతున్నాం .

ఈ ఆర్టికల్ ద్వారా మీకు 7వ ఎక్కం చానా సులువు అవుతుంది .

7వ ఎక్కం

ఏడు ఒకట్ల ఏడు

ఏడు రెళ్ళు పధ్నాలుగు

ఏడు మూల్లు ఇరవై ఒక్కటి

ఏడు నాలుగుల ఇరవై ఎనిమిది

ఏడు అయిదుల ముప్పై అయిదు

ఏడు ఆరుల నలబై రెండు

ఏడు ఏడుల నలబై తొమ్మిది

ఏడు ఎనిముదుల యాబై ఆరు

ఏడు తొమ్మిదుల అరవై మూడు

ఏడు పదుల డెబ్బై

ఏడు పదకొండ్ల డెబ్బై ఏడు

ఏడు పన్నెండ్ల ఎనభై నాలుగు

ఏడు పదముల్ల తొంభై ఒక్కటి

ఏడు పద్నాలుగుల తొంభై ఎనిమిది

ఏడు పదిహేనుల నూట అయిదు

ఏడు పదహారుల నూట పన్నెండు

ఏడు పది హేడుల నూట పందొమ్మిది

ఏడు పద్దెనిమిదుల నూట ఇరవైఆరు

ఏడు పంతొమ్మిదుల నూట ముప్పయిమూడు

ఏడు ఇరవైల నూట నలభై .

7th Table Multiplication Table

7 × 1 = 7

7 × 2 = 14

7 × 3 = 21

7 × 4 = 28

7 × 5 = 35

7 × 6 = 42

7 × 7 = 49

7 × 8 = 56

7 × 9 = 63

7 × 10 = 70

7 × 11 = 77

7 × 12 = 84

7 × 13 = 91

7 × 14 = 98

7 × 15 = 105

7 × 16 = 112

7 × 17 = 119

7 × 18 = 126

7 × 19 = 133

7 × 20 = 140.

7వ ఎక్కం మీద కొన్ని లెక్కలు

Q1. ఒక పుస్తకం ఖరీదు ఏడు రూపాయలు , పది  పుస్తకాల కి ఎంత ఖరీదు అవుతుంది.

సమాధానం : పది  పుస్తకాల ఖరీదు 7 × 10 = 70.

Q2. ఒక విద్యార్థి దెగ్గర ఏడు పుస్తకాలు వున్నాయి వాటి ఖరీదు డెబ్బయి ఏడు రూపాయిల ,అప్పుడు ఒక పుస్తకం ఖరీదు ఎంత .

సమాధానం : 7 × 11 = 77. ఒక్క పుస్తకం ఖరీదు పదకొండు రూపాయిల.

Q3. ఒక విద్యార్థి దెగ్గర ఏడు చాక్లేట్ లు  వున్నాయి వాటి ఖరీదు ముప్పయి అయిదు  రూపాయిల , అప్పుడు ఒక చాక్లేట్ ఖరీదు ఎంత .

సమాధానం : 7 × 5 = 35. ఒక చాక్లేట్ ఖరీదు అయుదు రూపాయిలు .

Q4. ఒక సంచి లో ఏడు బంతులు వున్నాయి ,అలా ఇరవై సంచులు వున్నాయి .అప్పుడు మొత్తం ఎన్ని బంతులు ఉంటాయి.

సమాధానం : 7 × 20 = 140. మొత్తం బంతులు సంఖ్య 140.

Q5. ఒక డబ్బాలో ఏడు వస్తువ్వులు వున్నాయి , అలా పది డబ్బాలు వున్నాయి . మొత్తం ఎన్ని వస్తువ్వులు వున్నాయి .

సమాధానం : 7 × 10 = 70. మొత్తం వస్తువ్వులు 70.

Q6. ఒక రెస్టారంట్ లో  మొత్తం ఇరవై (20) టేబుల్ లు వున్నాయ్ ,ఒక టేబుల్ మీద కేవలం ఏడుగురు (7) మనుషులు మాత్రమే కూర్చో కలుగుతారు . అప్పుడు ఆ రెస్టారంట్  లో ఎంత మంది మనుషులు కూర్చోకలుగుతారో కనుకోండి.

సమాధానం : ఒక టేబుల్ మీద కేవలం ఏడుగురు మనుషులు మాత్రమే కూర్చో కలుగుతారు.   మొత్తం ఇరవై టేబుల్ లు. ఆ రెస్టారంట్  లో మొత్తం 7 × 20 = 140 మంది మనుషులు కూర్చోకలుగుతారో .

Q7. ఒక్క చాక్లేట్  ఖరీదు ఏడు రూపాయిల . పది చాక్లేట్  ల ఖరీదు ఎంత .

సమాధానం : పది చాక్లేట్  ఖరీదు అనేది 7 × 10 = 70.

Q8. ఒక పుస్తకం లో ఇరవై పేజీలు ఉంటే అలాంటివే ఏడు  పుస్తకాలకి ఎన్ని పేజీలు ఉంటాయి.

సమాధానం : ఏడు పుస్తకాలకి 7 × 20 = 140 పేజీలు ఉంటాయి.

Q9. ఒక వ్యక్తి దెగ్గర ఏడు  రూపాయల వున్నాయి ,వాటి తో అతనికి ఏడు చాక్లేట్ల్లు వచ్చాయి . ఇప్పుడు ఒక్క చాక్లేట్ ఖరీదు ఎంత .

సమాధానం :  7 × 1 = 7. ఒక్క చాక్లేట్ ఖరీదు ఒక్క రూపాయి.

Q10. ఒక వ్యక్తి దెగ్గర డెబ్బై రూపాయిలు వున్నాయి , ఒక్క చాక్లేట్ ఖరీదు పది రూపాయిలు . ఇప్పుడు అతను డెబ్బై రూపాయిలు తో ఎన్ని చాక్లేట్ల్లు కొనకలుగుతాడు .

సమాధానం : 7 × 10 = 70. అతని దెగ్గర వున్నా డబ్బు తో మొత్తం ఏడు చాక్లేట్ల్లు కొనకలుగుతాడు . 

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top