10th Mulitiplication Table Telugu – 10వ ఎక్కం (2024)

ఈ రోజు మనం 10 వ ఎక్కము నేర్చుకోవచ్చు. 

గణితంలో ఎక్కములు చాలా ముఖ్యమయినవి. ప్రతి ఒక్కరూ ఎక్కములు నేర్చుకొనవలెను. 

ఎక్కములు వివిధ లెక్కలు సులభంగా చేయుటకు ఉపయోగపడతాయి. 

10th Multiplication Table

10 × 1 = 10

10 × 2 = 20

10 × 3 = 30

10 × 4 = 40

10 × 5 =  50

10 × 6 = 60

10 × 7 = 70

10 × 8 = 80

10 × 9 = 90

10 × 10 =  100

10 × 11 = 110

10 × 12 = 120

10 × 13 = 130

10 × 14 = 140

10 × 15 =  150

10 × 16 = 160

10 × 17 = 170

10 × 18 = 180

10 × 19 = 190

10 × 20 =  200

10 వ ఎక్కం 

పది   ఒకట్ల పది 

పది  రెళ్ళు ఇరవై 

పది  మూల్లు ముప్పై 

పది  నాలుగులు నలభై  

పది  అయిదుల యాభై  

పది  ఆరుల అరవై 

పది  ఏడుల డబ్భై 

పది  ఎనిముదుల యనభై 

పది  తొమ్మిదుల తొంభై 

పది  పదుల వంద 

పది  పదకొండ్ల నూట పది  

పది  పన్నెండ్ల నూట ఇరవై

పది  పదముల్ల నూట ముప్పై 

పది  పద్పది ల నూట నలభై 

పది  పదిహేనుల నూట యాభై

పది  పదహారుల నూట అరవై 

పది  పదిహేడుల నూట డబ్భై 

పది  పద్దెనిమిదుల నూట యనభై

పది  పంతొమ్మిదుల నూట తొంభై 

పది  ఇరవైల రెండు వందలు 

4వ ఎక్కం మీద కొన్ని లెక్కలు

Q1: ఒక తరగతిలో 10 మంది బాలికలు 12 బాయ్స్ ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర 10 chocolates ఉన్నాయి. అయితే ఆ తరగతిలో మొత్తం ఎన్ని chocolates ఉంటాయి?

సమాధానం: 10 x 10 = 100 మరియు 12 x 10 = 120. 

100+120=220. 

కావున ఆ తరగతిలో మొత్తం 220 chocolates ఉంటాయి.

Q2: ఒక పార్కులో ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది. అక్కడికి 8 మంది వెళ్ళి ఒక్కొక్కరు 10 ఐస్ క్రీమ్ లు తీసుకున్నారు. అయితే ఆ షాప్ నుండి ఆ ఎనిమిది మంది ఎన్ని ఐస్ క్రీమ్ లు కొన్నారు? 

సమాధానం: 10 x 8 = 80 

కావున ఆ షాప్ నుండి ఆ ఎనిమిది మంది మొత్తం యనభై ఐస్ క్రీమ్ లు కొన్నారు

Q3: శివ దగ్గర ఒక సంచిలో 180 apples ఉన్నాయి. అయితే వాటిని పది మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 

సమాధానం: 10 x 18 = 180 కావున వాటిని పది మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి 18 apples వస్తాయి..

Q4: ఒక తరగతిలో 8 మంది బాలికలు 4 బాయ్స్ ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర 10 బుక్స్  ఉన్నాయి. అయితే ఆ తరగతిలో మొత్తం ఎన్ని బుక్స్ ఉంటాయి?

సమాధానం: 10 x 8 = 80 మరియు 10 x 4 = 40. 

80+40 = 120

కావున ఆ తరగతిలో మొత్తం 120 books ఉంటాయి. 

Q5: ఒక Villageలో 12 మంది Men, 8 మంది women ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర 10 Apples ఉన్నాయి. అయితే ఆ Villageలో మొత్తం ఎన్ని Apples ఉంటాయి?

సమాధానం: 10 x 12 = 120 మరియు 10 x 8 = 80. 

80 +120=200. 

కావున ఆ Villageలో మొత్తం 200 Apples ఉంటాయి. 

Q6: ఒక Universityలో 18 మంది బాలికలు 12 బాయ్స్ ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర 10 pens ఉన్నాయి. అయితే ఆ Universityలో మొత్తం ఎన్ని pens ఉంటాయి?

సమాధానం: 10 x 18 = 180 మరియు 10 x 12 = 120. 

180+120 = 300. 

కావున ఆ Universityలో మొత్తం 300 pens ఉంటాయి. 

Q7: Tarun దగ్గర ఒక Bagలో 80 single rules small books ఉన్నాయి. అయితే వాటిని పది మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 

సమాధానం: 10 x 8 = 80 కావున వాటిని పది మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి 8 books వస్తాయి..

Q8: ఒక Primary School లో 8 మంది బాలికలు 4 బాయ్స్ ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర 10 red color pens ఉన్నాయి. అయితే ఆ primary school లో మొత్తం ఎన్ని red color pens ఉంటాయి?

సమాధానం: 10 x 80 = 80 మరియు 10 x 4 = 40. 

80+40=120. 

కావున ఆ primary school లో మొత్తం 120 red color pens ఉంటాయి. 

Q9: ఒక high school లో 20 మంది బాలికలు 15 బాయ్స్ ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర 10 records ఉన్నాయి. అయితే ఆ high school లో మొత్తం ఎన్ని records ఉంటాయి?

సమాధానం: 10 x 20 = 200 మరియు 10 x 15 = 150. 

200+150=350. 

కావున ఆ high school లో మొత్తం 350 records ఉంటాయి. 

Q10: Suresh Ram దగ్గర ఒక plate లో 140 mango chocolates ఉన్నాయి. అయితే వాటిని పది మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్నిmango chocolates వస్తాయి? 

సమాధానం: 10 x 14 = 140 కావున వాటిని పది మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి 14 mango chocolates వస్తాయి.

Conclusion

I hope this article will help you.

Scroll to Top