గణితం లో ఎక్కాల కు చానా ముఖ్యమైన స్థానం వుంది . ఈ ఆర్టికల్ లో మనం 6 వ ఎక్కం చాలా సులువు గా నేర్చుకుందాం మరియు వాటి మీద కొన్ని ప్రశ్నలు కూడా చేద్దాం .
విద్యార్థులకి గణితం చాలా సులువు గా అర్ధం కావాలి అంట ఎక్కాలు కచ్చితంగా నేర్చుకోవాలి.
6వ ఎక్కం
ఆరు ఒకట్ల ఆరు
ఆరు రెళ్ళు పన్నెండు
ఆరు మూల్లు పధ్ధెనిమిది
ఆరు నాలుగుల ఇరవై నాలుగు
ఆరు అయిదుల ముప్పై
ఆరు ఆరుల ముప్పై ఆరు
ఆరు ఏడుల నలభై రెండు
ఆరు ఎనిముదుల నలభై ఎనిమిది
ఆరు తొమ్మిదుల యాభై నాలుగు
ఆరు పదుల అరవై అరవై
ఆరు పదకొండ్ల అరవై ఆరు
ఆరు పన్నెండ్ల డెబ్బై రెండు
ఆరు పదముల్ల డెబ్బై ఎనిమిది
ఆరు పద్నాలుగుల ఎనభై నాలుగు
ఆరు పదిహేనుల తొంభై
ఆరు పదహారుల తొంభై ఆరు
ఆరు పది హేడుల నూటరెండు
ఆరు పద్దెనిమిదుల నూటఎనిమిది
ఆరు పంతొమ్మిదుల నూటపద్నాలుగు
ఆరు ఇరవైల నూటఇరవై.
Multiplication of 6 th Table
6 × 1 = 6
6 × 2 = 12
6 × 3 = 18
6 × 4 = 24
6 × 5 = 30
6 × 6 = 36
6 × 7 = 42
6 × 8 = 48
6 × 9 = 54
6 × 10 = 60
6 × 11 = 66
6 × 12 = 72
6 × 13 = 78
6 × 14 = 84
6 × 15 = 90
6 × 16 = 96
6 × 17 = 102
6 × 18 = 108
6 × 19 = 114
6 × 20 = 120.
6 వ ఎక్కం మీద కొన్ని లెక్కలు
Q1.10 వ తరగతి లో మొత్తం ఇరవై (20) బెంచులు లు వున్నాయ్ ,ఒక బెంచ్ మీద కేవలం ఆరుగురు (6) విద్యార్దుల మాత్రమే కూర్చో కలుగుతారు . అప్పుడు 10 వ తరగతిలో ఎంత మంది విద్యార్థులు కూర్చో కలుగుతారు కనుకోండి .
సమాధానం : ఒక బెంచ్ మీద కేవలం ఆరుగురు విద్యార్దుల మాత్రమే కూర్చో కలుగుతారు.మొత్తం బెంచులు 20. 10 వ తరగతిలో మొత్తం 6× 20 = 120 మంది కూర్చో కలుగుతారు.
Q2. ఒక్క పెన్ ఖరీదు ఆరు రూపాయిల . పది పెన్నుల ఖరీదు ఎంత .
సమాధానం : పది పెన్నుల ఖరీదు అనేది 6 × 10 = 60.
Q3. ఒక చెట్టు కి ఆరు కాయలు ఉంటే అలాంటివి పది చెట్లకు ఎన్ని కాయలు ఉంటాయి.
సమాధానం : పది చెట్లకు 6 × 10 = 60 కాయలు ఉంటాయి .
Q4. ఒక వ్యక్తి దెగ్గర ఆరు రూపాయల వస్తువులు పది వున్నాయి ,ఇప్పుడు అతని దెగ్గర వున్న వస్తువ్వుల ఖరీదు ఎంతో కనుకోండి .
సమాధానం : అతని దెగ్గర వున్న పూర్తి వస్తువ్వుల ఖరీదు 6 × 10 = 60.
Q5. ఒక పుస్తకం ఖరీదు ఆరు రూపాయలు , నాలుగు పుస్తకాల కి ఎంత ఖరీదు అవుతుంది.
సమాధానం : మూడు పుస్తకాల ఖరీదు 6 × 4 = 24.
Q6. ఒక విద్యార్థి దెగ్గర పది పుస్తకాలు వున్నాయి వాటి ఖరీదు అరవై రూపాయిల ,అప్పుడు ఒక పుస్తకం ఖరీదు ఎంత .
సమాధానం : 6 × 10 = 60 . ఒక్క పుస్తకం ఖరీదు ఆరు రూపాయిల.
Q7. ఒక విద్యార్థి దెగ్గర ఆరు పెన్ లు వున్నాయి వాటి ఖరీదు యాభై నాలుగురూపాయిల , అప్పుడు ఒక పెన్ ఖరీదు ఎంత .
సమాధానం : 6 × 9 = 54. ఒక పెన్ ఖరీదు 9 రూపాయిలు .
Q8. ఒక సంచి లో ఆరు బంతులు వున్నాయి ,అలా పది సంచులు వున్నాయి .అప్పుడు మొత్తం ఎన్ని బంతులు ఉంటాయి.
సమాధానం : 6× 10 = 60. మొత్తం బంతులు సంఖ్య 60.
Q9. ఒక డబ్బాలో ఆరు వస్తువ్వులు వున్నాయి , అలా ఆరు డబ్బాలువున్నాయి . మొత్తం ఎన్ని వస్తువ్వులు వున్నాయి కనుకోండి .
సమాధానం : 6 × 6 = 36. మొత్తం వస్తువ్వులు 36.
Q10. ఒక వ్యక్తి దెగ్గర ఆరు చాలట లు వున్నాయి ఒక్క చాక్లేట్ ఖరీదు ఆరు రూపాయిలు , మొత్తం అతని దెగ్గర వున్న చాలట ల ఖరీదు ఎంత .
సమాధానం : అతని దెగ్గర వున్న పూర్తి చాక్లేటుల ఖరీదు 6 × 6 = 36