గణితం లో ఎక్కాలు నేర్చుకోవడం వల్లా చాలా ఉపయోగాలు వున్నాయి . ఈ ఆర్టికల్ లో 5 వ ఎక్కం చాలా సులువు గా నేర్చుకుందాం .
గణితం లో వున్న ఎక్కాలో 5 వ ఎక్కం చానా సులువైనది .
5 వ ఎక్కం
అయిదు ఒకట్ల అయిదు
అయిదు రెళ్ళు పది
అయిదు మూల్లు పదిహేను
అయిదు నాలుగుల ఇరవై
అయిదు అయిదుల ఇరవై అయిదు
అయిదు ఆరుల ముప్పయి
అయిదు ఏడుల ముప్పయి అయిదు
అయిదు ఎనిముదుల నలబై
అయిదు తొమ్మిదుల నలబై అయిదు
అయిదు పదుల యాబై
అయిదు పదకొండ్ల యాబై అయిదు
అయిదు పన్నెండ్ల అరవై
అయిదు పదముల్ల అరవై అయిదు
అయిదు పద్నాలుగుల డెబ్బయి
అయిదు పదిహేనుల డెబ్బయి అయిదు
అయిదు పదహారుల ఎనబయి
అయిదు పది హేడుల ఎనబయి అయిదు
అయిదు పద్దెనిమిదుల తొంబయి
అయిదు పంతొమ్మిదుల తొంబయి అయిదు
అయిదు ఇరవైల వంద .
Multiplication of 5 th Table
5 × 1 = 5
5 × 2 = 10
5 × 3 = 15
5 × 4 = 20
5 × 5 = 25
5 × 6 = 30
5 × 7 = 35
5 × 8 = 40
5 × 9 = 45
5 × 10 = 50
5 × 11 = 55
5 × 12 = 60
5 × 13 = 65
5 × 14 = 70
5 × 15 = 75
5 × 16 = 80
5 × 17 = 85
5 × 18 = 90
5 × 19 = 95
5 × 20 = 100
5 వ ఎక్కం మీద కొన్ని లెక్కలు
Q1. ఒక రెస్టారంట్ లో మొత్తం ఇరవై (20) టేబుల్ లు వున్నాయ్ ,ఒక టేబుల్ మీద కేవలం అయిదుగురు (5) మనుషులు మాత్రమే కూర్చో కలుగుతారు . అప్పుడు ఆ రెస్టారంట్ లో ఎంత మంది మనుషులు కూర్చోకలుగుతారో కనుకోండి.
సమాధానం : ఒక టేబుల్ మీద కేవలం అయిదుగురు మనుషులు మాత్రమే కూర్చో కలుగుతారు.
మొత్తం ఇరవై టేబుల్ లు. ఆ రెస్టారంట్ లో మొత్తం 20 × 5 = 100 మంది మనుషులు కూర్చోకలుగుతారో .
Q2. ఒక్క చాక్లేట్ ఖరీదు అయిదు రూపాయిల . పది చాక్లేట్ ల ఖరీదు ఎంత .
సమాధానం : పది చాక్లేట్ ఖరీదు అనేది 10 × 5= 50.
Q3. ఒక పుస్తకం లో ఇరవై పేజీలు ఉంటే అయుదు పుస్తకాలకి ఎన్ని పేజీలు ఉంటాయి.
సమాధానం : అయుదు పుస్తకాలకి 5 × 20 = 100 పేజీలు ఉంటాయి.
Q4. ఒక వ్యక్తి దెగ్గర అయిదు పది రూపాయల నోట్లు వున్నాయి ,ఇప్పుడు అతని దెగ్గర మొత్తం ఎంత డబ్బు వుందో కనుకోండి .
సమాధానం : అతని దెగ్గర వున్న పూర్తి డబ్బు 5× 10 = 50.
Q5. ఒక వ్యక్తి దెగ్గర అయిదు ,అయిదు రూపాయల బిళ్ళలు వున్నాయి ,ఇప్పుడు అతని దెగ్గర ఎంత డబ్బు ఉందొ కనుకోండి .
సమాధానం : అతని దెగ్గర వున్న పూర్తి డబ్బు 5× 5 = 25.
Q6. ఒక డబ్బాలో అయిదు వస్తువ్వులు వున్నాయి , అలా పది డబ్బాలు
వున్నాయి . మొత్తం ఎన్ని వస్తువ్వులు వున్నాయి .
సమాధానం : 5 × 10 = 15. మొత్తం వస్తువ్వులు 50.
Q7. ఒక సంచి లో అయిదు బంతులు వున్నాయి ,అలా ఇరవై సంచులు వున్నాయి .అప్పుడు మొత్తం ఎన్ని బంతులు ఉంటాయి.
సమాధానం : 5 × 20 = 100. మొత్తం బంతులు 100.
Q8. ఒక విద్యార్థి దెగ్గర అయిదు చాక్లేట్ లు వున్నాయి వాటి ఖరీదు ముప్పయి రూపాయిల , అప్పుడు ఒక చాక్లేట్ ఖరీదు ఎంత .
సమాధానం : 5 × 6 = 30. ఒక చాక్లేట్ ఖరీదు 6.
Q9. ఒక విద్యార్థి దెగ్గర అయిదు పుస్తకాలు వున్నాయి వాటి ఖరీదు వంద్ రూపాయిల ,అప్పుడు ఒక పుస్తకం ఖరీదు ఎంత .
సమాధానం : 5 × 20 = 100 . ఒక్క పుస్తకం ఖరీదు ఇరవై రూపాయిల.
Q10. ఒక పుస్తకం ఖరీదు అయిదు రూపాయలు , పది పుస్తకాల కి ఎంత ఖరీదు అవుతుంది.
సమాధానం : పది పుస్తకాల ఖరీదు 5 × 10 = 50