Heron’s Formula in Telugu

ఈ రోజు ఆర్టికల్ లో Heron’s ఫార్ములా కోసం  డిస్కస్ చేసుకోవచ్చు. 

Heron’s Formula ని త్రిభుజం యొక్క Area కనుగొనుటకు ఉపయోగిస్తారు.

సాధారణంగా త్రిభుజ వైశాల్యం A = ½*Base*Height 

మనకి త్రిభుజ Area కనుగుటకు పై formula ప్రకారం Base , Height అవసరం. 

ఒకవేళ Base , Height ఇవ్వకుండా only భుజాలు పొడవులు మాత్రమే ఇస్తే అటువంటి అప్పుడు మనం ఈ Herons Formula ని ఉపయోగిస్తాము. 

Area of Triangle A = √[s(s-a)(s-b)(s-c)]  where a, b, c are lengths of sides of Triangle and S is Semi Perimeter of Triangle.

S = (a+b+c)/2 

Some Problems on Heron’s Formula in Telugu

Q: ఒక త్రిభుజం లో భుజాలు వరుసగా 3, 4, 5, units అయినా ఆ త్రిభుజ Area ఎంతో చెప్పండి?

Ans: త్రిభుజ భుజాలు a = 3, b = 4, c = 5

a+b+c = 3+4+5 = 12

Semi Perimeter S = (a+b+c)/2 = 12/2 = 6 units.

S-a = 6-3 = 3

S-b = 6-4 = 2

S-c = 6-5 = 1

Let M = S(S-a)(S-b)(S-c) = 6*3*2*1 = 36

Area of Triangle A = Square roots of M = 6 sq units.

ఇఛ్చిన త్రిభుజ Area A = 6 చదరపు యూనిట్లు. 

Q: ఒక సమబాహు త్రిభుజం లో భుజం 4 యూనిట్ లు అయినా ఆ త్రిభుజ Area ఎంతో చెప్పండి?

Ans : సమభాహు త్రిభుజం లో మూడు భుజాలు సమానంగా ఉంటాయి. 

So a = b = c = 4

a+b+c = 3*4 = 12

S = (a+b+c)/2 = 12/2 = 6

S-a = S-b = S-c = 6-4 =2

Let M = S(S-a)(S-b)(S-c) = 6*2*2*2 = 48

Area A = Square root of M = √48 = 4√3 square units.

 మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను. 

మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. 

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top