Properties of Addition in Telugu – సంకలన ధర్మాలు

ఈ రోజు ఆర్టికల్ లో Properties of Addition కోసం డిస్కస్ చేసుకోవచ్చు. 

మనకి Properties of addition లాగే properties of subtraction, properties of multiplication, properties of division కూడా ఉంటాయి. 

Basic గా మనకి 4 properties of addition ఉంటాయి. 

Commutative property

Associative Property

Distributive Property

Additive Identity Property

ప్రతి property కోసం వివరంగా తెలుసుకుందాం. 

Commutative property

a , b లు రెండు numbers అయిన a+b = b+a ను Commutative Property of Addition అని అంటారు. 

2+6=6+2=8 

addition follows commutative law

Associative Property of Addition

a , b , c లు మూడు numbers అయిన a+(b+c) = (a+b)+c nu Associate property of addition అని అంటారు. 

Let a =3, b =4, c =5 అయిన 

a+(b+c) =3+(4+5) = 3+9=12

(a+b)+c = (3+4)+5 = 7+5 = 12 

Distributive Property of Addition

a , b , c లు మూడు numbers అయిన a*(b+c) = (a*b)+(a*c) nu distributive property of addition అని అంటారు. 

Let a =3, b =4, c =5 అయిన 

a*(b+c) = 3*(4+5) = 3*9 = 27

(a*b)+(a*c) = 3*4+3*5 = 12+15 = 27

Additive Identity Property of Addition

a అనే సంఖ్యకు ఒక సంఖ్య add చేస్తే మొత్తం a వస్తే ఆ కలిపిన సంఖ్యను identity element of addition ani అంటారు. 

a + 0 = 0+a = a 

0 ను identity element of addition అని అంటారు.

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను. 

మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. 

Scroll to Top