Divisibility Rule of 4 in Telugu

ఈ రోజు ఆర్టికల్ లో 4 యొక్క divisibility రూల్ కోసం discuss చేసుకుందాం. 

ప్రతి ఒక్కరూ ఈ divisibility రూల్స్ నేర్చుకొనవలెను. 

వివధ లెక్కలు సులభంగా చేయుటకు ఈ divisibility రూల్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయి

Divisibility Rule of 4 in Telugu 

ఇచ్చిన సంఖ్యలో ఒకటి పదుల స్తానంలో సంఖ్య 4 తో divisible అయితే ఆ సంఖ్య 4 తో divisible అవుతుంది.

ఇచ్చిన సంఖ్య 2 తో రెండు సార్లు divisible అయితే ఆ సంఖ్య 4 తో divisible అవుతుంది.

బేసి సంఖ్యలు 4 తో divisible అవ్వవు.

1236

1236 లో లాస్ట్ టూ డిజిట్ లు 36 నాలుగు తో divisible అవుతుంది కాబట్టి 1236 కూడా 4 తో divisible అవుతుంది.

234921

234921 బేసి సంఖ్య కాబట్టి ఈ సంఖ్య 4 తో divisible అవ్వదు.

4 వ భాజనీయత సూత్రం మీద కొన్ని ప్రశ్నలు : 

Q : ఒకట్ల స్థానంలో రెండు ఉండి 4తో divisible అయ్యే రెండు అంకెల సంఖ్యలు  తెలపండి?

Ans : 36, 44

Q : 4857374 అనే సంఖ్య 4 తో divisible అవుతుందా?

Ans : 74/2=37.  37 బేసి సంఖ్య. 37 సంఖ్య 2 తో divisible అవ్వదు. 74 అనే సంఖ్య 4 తో divisible అవ్వదు కావున ఇచ్చిన నెంబర్ 4857374 కూడా 4 తో divisible అవ్వదు.

Q : 5601 అనే సంఖ్య 4 తో divisible అవుతుందా ?

Ans : ఇచ్చిన సంఖ్య 5601 బేసి సంఖ్య.  కాబట్టి ఇచ్చిన సంఖ్య నాలుగు తో divisible అవ్వదు.

Q : 2384 అనే సంఖ్య 4 తో divisible అవుతుందా ?

Ans : 84/2 = 42, 42/2=21

84 సంఖ్య 2 తో రెండు సార్లు divisible అవుతుంది కాబట్టి 4 తో divisible అవుతుంది. కావున 2384 కూడా 4 తో divisible అవుతుంది.

Q : 5679 అనే సంఖ్య 4 తో divisible అవుతుందా ?

Ans : 5679 అనే సంఖ్య బేసి సంఖ్య కనుక 5679 అనే సంఖ్య 4 తో divisible అవ్వదు.

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top