8th Multiplication Table Telugu – 8వ ఎక్కం

ఈ ఆర్టికల్ ద్వారా మీరు 8 వ ఎక్కం చానా సులువు గా నేర్చుకోవచ్చు .

ఈ ఆర్టికల్ లో కేవలం 8 వ ఎక్కం ఏ కాదు వాటి మీద కొన్ని ప్రశ్నలు కూడా నేర్చుకోబోతున్నాం . ఈ ఆర్టికల్ 8 వ ఎక్కం నేర్చుకోవడానికి చానా ఉపోయోగ పడుతుంది .

8 వ ఎక్కం

ఎనిమిది ఒకట్ల ఎనిమిది

ఎనిమిది రెళ్ళు పదహారు

ఎనిమిది మూల్లు ఇరవై నాలుగు

ఎనిమిది నాలుగుల ముప్పయి రెండు

ఎనిమిది అయిదుల నలబై

ఎనిమిది ఆరుల నలబై ఎనిమిది

ఎనిమిది ఏడుల యాబై ఆరు

ఎనిమిది ఎనిముదుల అరవై నాలుగు

ఎనిమిది తొమ్మిదుల డెబ్బయి రెండు

ఎనిమిది పదుల ఎనబై

ఎనిమిది పదకొండ్ల ఎనబై ఎనిమిది

ఎనిమిది పన్నెండ్ల తొంబై ఆరు

ఎనిమిది పదముల్ల నూట నాలుగు

ఎనిమిది పద్నాలుగుల నూట పన్నెండు

ఎనిమిది పదిహేనుల నూట ఇరవై

ఎనిమిది పదహారుల నూట ఇరవై ఎనిమిది

ఎనిమిది పది హేడుల నూట ముప్పయి ఆరు

ఎనిమిది పద్దెనిమిదుల నూట నలబై నాలుగు

ఎనిమిది పంతొమ్మిదుల నూట యాబై రెండు

ఎనిమిది ఇరవైల నూట అరవై .

8th Multiplication Table

8 × 1 = 8

8 × 2 = 16

8 × 3 = 24

8 × 4 = 32

8 × 5 = 40

8 × 6 = 48

8 × 7 = 56

8 × 8 = 64

8 × 9 = 72

8 × 10 = 80

8 × 11 = 88

8 × 12 = 96

8 × 13 = 104

8 × 14 = 112

8 × 15 = 120

8 × 16 = 128

8 × 17 = 136

8  × 18 = 144

8 × 19 = 152

8 × 20 = 160.

8వ ఎక్కం మీద కొన్ని లెక్కలు

Q1. ఒక పుస్తకం ఖరీదు ఎనిమిది రూపాయలు , పది  పుస్తకాల కి ఎంత ఖరీదు అవుతుంది.

సమాధానం : పది  పుస్తకాల ఖరీదు 8 × 10 = 80.

Q2. ఒక విద్యార్థి దెగ్గర ఎనిమిది పుస్తకాలు వున్నాయి వాటి ఖరీదు ఎనబై రూపాయిల ,అప్పుడు ఒక పుస్తకం ఖరీదు ఎంత .

సమాధానం : 8 × 10 = 80. ఒక్క పుస్తకం ఖరీదు పది రూపాయిల.

Q3. ఒక విద్యార్థి దెగ్గర ఎనిమిది చాక్లేట్ లు  వున్నాయి వాటి ఎనబై ఎనిమిది రూపాయిల , అప్పుడు ఒక చాక్లేట్ ఖరీదు ఎంత .

సమాధానం : 8 × 11 = 88. ఒక చాక్లేట్ ఖరీదు 88 రూపాయిలు .

Q4. ఒక సంచి లో ఎనిమిది బంతులు వున్నాయి ,అలా ఇరవై సంచులు వున్నాయి .అప్పుడు మొత్తం ఎన్ని బంతులు ఉంటాయి.

సమాధానం : 8 × 20 = 160. మొత్తం బంతులు 160.

Q5. ఒక డబ్బాలో ఎనిమిది వస్తువ్వులు వున్నాయి , అలా పది డబ్బాలువున్నాయి . మొత్తం ఎన్ని వస్తువ్వులు వున్నాయి .

సమాధానం : 8 × 10 = 80. మొత్తం వస్తువ్వులు సంఖ్య 80. .

Q6. ఒక రెస్టారంట్ లో  మొత్తం ఇరవై (20) టేబుల్ లు వున్నాయ్ ,ఒక టేబుల్ మీద కేవలం ఎనిమిది మంది (8) మనుషులు మాత్రమే కూర్చో కలుగుతారు . అప్పుడు ఆ రెస్టారంట్  లో ఎంత మంది మనుషులు కూర్చోకలుగుతారో కనుకోండి.

సమాధానం : ఒక టేబుల్ మీద కేవలం ఎనిమిది మనుషులు మాత్రమే కూర్చో కలుగుతారు.మొత్తం ఇరవై టేబుల్ లు.    ఆ రెస్టారంట్  లో మొత్తం 8 × 20 = 160 మంది మనుషులు కూర్చోకలుగుతారో .

Q7. ఒక్క చాక్లేట్  ఖరీదు ఎనిమిది రూపాయిల . పది చాక్లేట్  ల ఖరీదు ఎంత .

సమాధానం : పది చాక్లేట్  ఖరీదు అనేది 8 × 10 = 80 రూపాయిలు .

Q8. ఒక పుస్తకం లో ఇరవై పేజీలు ఉంటే ,అలాంటివే ఎనిమిది పుస్తకాలకి ఎన్ని పేజీలు ఉంటాయి.

సమాధానం : ఎనిమిది పుస్తకాలకి 8 × 20 = 160 పేజీలు ఉంటాయి.

Q9. ఒక వ్యక్తి దెగ్గర ఎనిమిది రూపాయల వున్నాయి ,వాటి తో అతనికి ఎనిమిది చాక్లేట్ల్లు వచ్చాయి . ఇప్పుడు ఒక్క చాక్లేట్ ఖరీదు ఎంత .

సమాధానం :  8 × 1 = 8. ఒక్క చాక్లేట్ ఖరీదు ఒక్క రూపాయి.

Q10. ఒక వ్యక్తి దెగ్గర ఎనబై రూపాయిలు వున్నాయి , ఒక్క చాక్లేట్ ఖరీదు పది రూపాయిలు . ఇప్పుడు అతను ఎనబై రూపాయిలు తో ఎన్ని చాక్లేట్ల్లు కొనకలుగుతాడు .

సమాధానం : 8 × 10 = 80. అతని దెగ్గర వున్నా డబ్బు తో మొత్తం ఎనిమిది చాక్లేట్ల్లు కొనకలుగుతాడు .

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top