UpTelugu

UpTelugu

Area of Triangle in Telugu – త్రిభుజ వైశాల్యం

 ఈ రోజు ఆర్టికల్ లో Area of Triangle కోసం డిస్కస్ చేసుకోవచ్చు. 

Triangle ను తెలుగు లో త్రిభుజం అంటారు. 

Area ను తెలుగులో వైశాల్యం అని అంటారు. 

Area of Triangle ను తెలుగులో త్రిభుజ వైశాల్యం అంటారు. 

త్రిభుజం లో మూడు భుజాలు మూడు కోణాలు ఉంటాయి. 

Area of Triangle = (½)*Base*Height = ½*b*h

Some Problems on Area of Triangle in Telugu

Q: ఒక త్రిభుజం లో base 6cm , height 8cm అయినా ఆ త్రిభుజ వైశాల్యం ఎంత?

Ans: Base = 6cm , Height = 8cm 

Area of Triangle = ½*bh = ½*6*8 = 24 cm square. 

ఇచ్చిన త్రిభుజ వైశాల్యం = 24 చదరపు సెంటి మీటర్లు

Q: ఒక త్రిభుజం లో base 12m , height 15m అయినా ఆ త్రిభుజ వైశాల్యం ఎంత?

Ans: Base = 12m , Height = 15m 

Area of Triangle = ½*bh = ½*12*15 = 90m square.

ఇచ్చిన త్రిభుజ వైశాల్యం = 90 చదరపు మీటర్లు

Q: ఒక త్రిభుజం లో Area = 80 m square , base = 10m అయినా ఆ త్రిభుజ height ఎంత?

Ans: Area = 80, Base = 10

Height = (2*Area)/Base = (2*80)/10 = 16m 

ఇచ్చిన త్రిభుజ Height = 16m 

Q:ఒక త్రిభుజం లో Area = 100 m square ,Height  = 8m అయినా ఆ త్రిభుజ Base ఎంత?

Ans: Area = 100, Height = 8

Base = (2*Area)/Height = (2*100)/8 = 25m 

ఇచ్చిన త్రిభుజ Base = 25 meters 

Q: ఒక త్రిభుజం లో base 12cm , height 10cm అయినా ఆ త్రిభుజ వైశాల్యం ఎంత?

Ans: Base = 12cm , Height = 10cm 

Area of Triangle = ½*bh = ½*12*10 = 60 cm square. 

ఇచ్చిన త్రిభుజ వైశాల్యం = 60 చదరపు సెంటి మీటర్లు 

Area of Triangle కి ఇంకో ఫార్ములా ఉంది. 

a, b, c లు త్రిభుజ భుజాలు అయినా 

Semi Perimeter S = (a+b+c)/2

Area of Triangle A = Square Root of S*(S-a)*(S-b)*(S-c)

Q: ఒక త్రిభుజం యొక్క భుజాలు 3, 4, 5 అయినా ఆ త్రిభుజ వైశాల్యం ఎంత? 

Ans : ఇచ్చిన త్రిభుజ భుజాలు a=3, b=4, c= 5.

Semi Perimeter S = (a+b+c)/2 = (3+4+5)/2 = 12/2 = 6.

S-a = 6-3 = 3

S-b = 6-4 = 2

S-c = 6-5 = 1

Let M = S*(S-a)*(S-b)*(S-c) = 6*3*2*1 = 36

Square Root of M = 6

Therefore Area of given Triangle = 6

Note: units are in cm for this problem.

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను 

మీకేమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చెయ్యండి. 

Amazon Affiliate Disclaimer: You can find amazon affiliate links on this page. When you purchase through these links, I will get some commission at no extra cost to you.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top