What is Google Adsense Telugu

ఈ రోజు ఆర్టికల్ లో మనం గూగుల్ adsense కోసం తెలుసుకోవచ్చు. గూగుల్ adsense అంటే ఏమిటో , ఇది ఎందుకు ఉపయోగపడతాదో తెలుసుకోవచ్చు. 

గూగుల్ యాడ్సెన్స్ అనునది గూగుల్ వారి ప్రోడక్ట్. 

బ్లాగర్ లు తమ బ్లాగును మనీ వచ్చేటట్టు చేసుకోవడానికి గూగుల్ ఆఫర్ చేస్తున్న ప్రోగ్రాం ఇది. 

Google Adsense ద్వారా బ్లాగర్ లు తమ బ్లాగ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. 

మనం ఎప్పుడయినా వేరే వెబ్సైటు లు ఓపెన్ చేసినప్పుడు అందులో యాడ్స్ వస్తాయిగా అవి మాక్స్ గూగుల్ ద్వారా వచ్చేవే. 

బ్లాగర్ లు తమ బ్లాగ్ పోస్ట్ ల మధ్యలో ఈ యాడ్స్ ను పెట్టుకుంటారు. 

ఇలా పెట్టుకున్నప్పుడు ఎవరయినా ఆ యాడ్స్ చూసినా లేదా క్లిక్ చేసినా బ్లాగర్ లకు మనీ వస్తుంది. 

దీని కోసం మనం ముందుగా బ్లాగ్ స్టార్ట్ చేయవలెను. 

మనం బ్లాగ్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ముందుగా డొమైన్ మరియు హోస్టింగ్ ఉండవలెను. 

నేను డొమైన్ కి godaddy రికమెండ్ చేస్తాను. 

హోస్టింగ్ కి vaypourhost రికమెండ్ చేస్తాను. 

ఇవి తీసుకొని లింక్ చేసిన తర్వాత WordPress install చేసుకోవాలి. ఇది మనకి ఈ హోస్టింగ్ అకౌంట్ లో సింగల్ క్లిక్ లో అయిపోతుంది. 

మనం మన బ్లాగ్ కి మంచి థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి నేను Astra రికమెండ్ చేస్తాను. 

తర్వాత మనం ఒక 15 to 20 క్వాలిటీ ఆర్టికల్స్ వ్రాయవలెను. 

తర్వాత కొన్ని ముఖ్య పేజీలు అయిన about , contact , privacy policy , disclaimer క్రియేట్ చేయవలెను. 

మన బ్లాగ్ ని గూగుల్ సెర్చ్ కన్సోల్ కి కూడా సబ్మిట్ చేయాలి అప్పుడు మన ఆర్టికల్స్ గూగుల్ లో ఇండెక్స్ అయ్యి ట్రాఫిక్ రావడం మొదలు అవుతుంది. 

ఇది అంత చేయడానికి మనకి ఒక నెల పడుతుంది. 

ఒక నెల తర్వాత మనం గూగుల్ adsense వెబ్సైటు లోకి వెళ్లి మన వెబ్సైటు ను సబ్మిట్ చేయాలి. 

గూగుల్ వారు మన బ్లాగ్ రివ్యూ చేసి ఓకే అయితే approval ఇస్తారు. 

ఇందులో min పేమెంట్ 100 dollars. 

మన ఎర్నింగ్ 100 డాలర్ లు అయినా తర్వాత మనం withdraw చేసుకోవచ్చు. 

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను. 

మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. 

ధన్యవాదములు. 

Scroll to Top