అస్సలు canva ని ఎందుకు యూస్ చేస్తారో ఈ రోజు ఆర్టికల్ లో తెలుసుకుందాం !
Canva అనేది multipurpose tool, canva ని ఉపయోగించి facebook posters, instagram posters, Youtube Thumbnails, Instagram Reels, Youtube Video Editings ఇంకా ఎనో విధాలుగా మనకి canva ఉపయోగపడుతుంది.
Canva లో Facebook Poster create చేయటం ఎలానో ఇప్పుడు step by step తెలుసుకుందాం
Google లేదా chrome కి వెళ్లి canva అని type చేస్తే కొని sites vastai అందూలో first వచ్చే siteని open చేసి signup అవండీ.
Signup అయినా తరువాత, top right side లో create design అని కనిపిస్తుంది దాని మీద click చేయండి.
Click చేసిన తరువాత search bar లో Facebook అని type చేస్తే facebook సంబందించిన అని వస్తాయి అందులో facebook post square 1080*1080px అనే దాని మీద click చేయండి.
facebook post square 1080*1080px click చేసిన తరువాత మీకు ఇలా కనిపిస్తుంది.
మనం zero నుంచి చేసుకోవాలి అంటే zero నుంచి చేసుకోవొచ్చు లేదా left side లో కనిపిస్తున్నా templates అయినా use చేసుకోవొచ్చు, First అక్కడ left side లో ఉన్నా templates ని ఎలా edit చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
మీరు left side లో కనిపిస్తున్నా అదో ఒక template ని choose చేసుకోవాలి దాని మనకి కావలిసిన విధం గా మనం edit చేసుకోవాలి.
ఒక template choose చేసుకున్న తరువాత దాని మీద click చేస్తే అది ఇలా వస్తుంది.
మనకి ఎక్కడ అయితే edit అవసరం ఉందొ అక్కడ click చేసి మనకి కావలిసిన విధంగా edit చేసుకోవొచ్చు.
Text కి font గాని కలర్ గాని change చేయాలి అంటే చాల easy గా చేయొచ్చు, మనకి ఎక్కడ text కి font మార్చాలో ఆ text ని select చేసి top లో వున్నా option లో dropdown ని click చేస్తే అక్కడ మనకి చాల fonts ఉంటాయి మనకి నచ్చిన font ని choose చేసుకోచ్చు, అదే మనం text కి కలర్ మార్చాలి అంటే text ని select చేసి top లో వున్నా కలర్ option ని click చేస్తే అక్కడ మనకి నచ్చిన కలర్ choose చేసుకోవచ్చు.
మనం choose చేసుకున్న template కి కలర్ నచ్చకపోతే మనం చాల easy కలర్ చేంజ్ చేసుకోవొచ్చు, మనకి ఎక్కడ అయితే కలర్ నచ్చలేదో అక్కడ click చేస్తే మనకి top లో కలర్ option చూపిస్తుంది దాని ఫై click చేసి మనకి నచ్చిన కలర్ వేసుకొచ్చు.
ఒక వేళ్ళ మనం image change చేసుకోవాలి అంటే image మీద click చేస్తే delete option చూపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే two options చూపిస్తుంది అందులో ఒక option Delete Image, రెండో option Delete Frame, అందులో మనం image మార్చాలి అంటే Delete Image click చేయాలి. లేదు నాకు అక్కడ image వద్దు అనుకుంటే Delete Frame Option choose చేసుకోవొచ్చు
అదే మీరు ఏ template use చేసుకోకుండా zero నుంచి చేయాలి అనుకుంటే left side లో Elements, Text, Uploads, ఈ options ఉపయోగించి మనం template zero నుంచి easy గా design చేయొచ్చు.
First అక్కడ వున్నా empty template మీద click చేస్తే మనకి top లో కలర్ option కనిపిస్తుంది దాని మీద click చేస్తే అక్కడ చాల కలర్స్ ఉంటాయి మనకి నచ్చిన కలర్ ని choose చేసుకోవొచ్చు.
తరువాత text, left side లో కనిపిస్తున్నా text option మీద click చేస్తే మీకు ఇలా చూపిస్తుంది!
అక్కడ మనకి text కావాలంటే text లేదా Heading కావాలంటే Heading click మీద చేసి choose చేసుకోవొచ్చు, click చేసిన తరువాత మీకు ఇలా కనిపిస్తుంది!
అక్కడ కనిపిస్తున్నా text ని మనకి నచ్చిన విందంగా edit చేసుకోచ్చు, మనకి కావలిసిన place కి drag చేసుకోచ్చు.
Next Elements అనే option ఎందుకు use అవుతుంది అంటే మనకి social media icons, లేదా call icon, website icon ఇంకా ఏమైనా icons, images, Gif, కావాలి అనుకున్నపుడు elements option ని click చేస్తే అక్కడ ఒక search bar కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మనకి కావలిసిన item search చేస్తే దానికి సంబందించిన items అని display అవుతాయి అప్పుడు మనం దాని use చేసుకోవొచ్చు.
మనం image add చేయాలి అనుకుంటేయ్ elements ని click చేసి అక్కడ search bar లో frames అని search చేస్తే అక్కడ మీకు image frames అనేవి display అవుతాయి, అక్కడ మనకి కావలిసిన frame shape ని సెలెక్ట్ చేసుకుని దాని ఫై click చేసి మనకి కావలిసిన image ని insert చేసుకోచ్చు.
ఇప్పుడు Facebook square post 1080*1080px ఏ విధంగా అయితే కలర్ change చేయటం గాని font మార్చటం గాని లేదా image add చేయటం గాని చేసారో, అదే విధంగా మిగతా instagram posters, Youtube Thumbnails, Instagram Reels, Youtube Video Editings వీటికి కూడా ఇదే same process.
ఈ ఆర్టికల్ మీకు help అవుతుంది అని ఆశిస్తున్నాను!
Canva కి సంబందించి మీకు ఏమైనా technical help కావాలి అనుకుంటేయ్ మాకు message చేయండి
Thank You.