Similar Triangles in Telugu – సరూప త్రిభుజాలు
ఈ రోజు ఆర్టికల్ లో Similar Triangles కోసం డిస్కస్ చేసుకుందాం. Triangle అనునది ఒక Polygon అని మనకు తెలిసిందే. Triangle లో మూడు Sides మరియు మూడు Angles ఉంటాయి. Similar Triangles ని తెలుగు లో సరూప త్రిభుజాలు అని అంటారు. రెండు త్రిభుజాలలో corresponding angles సమానంగా ఉండి corresponding sides lengths same ratio లో ఉంటే అటువంటి Triangles ను Similar Triangles అని అంటారు. రెండు త్రిభుజాలలో …