Inter Groups Telugu – ఇంటర్ గ్రూప్ లు
ఈ రోజు ఆర్టికల్ లో ఇంటర్ గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. ఇంటర్ అనేది పదవ తరగతి తర్వాత చేసేది. మనం పదవ తరగతి తర్వాత పాలీసెట్ రైట్ చేసి పాలిటెక్నిక్ జాయిన్ అవ్వవచ్చు లేదా ఇంటర్ లో జాయిన్ అవ్వవచ్చు. 10th కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్ లో జాయిన్ అవ్వడానికి మనం ఎటువంటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాయనవసరం లేదు. మనం డైరెక్ట్ గా Govt లేదా ప్రైవేట్ జూనియర్ colleges లో ఇంటర్ జాయిన్ అవ్వవచ్చు. …