Odd Numbers in Telugu – బేసి సంఖ్యలు
ఈ రోజు ఆర్టికల్ లో Odd Numbers కోసం డిస్కస్ చేసుకుందాం. Odd Numbers ని తెలుగులో బేసి సంఖ్యలు అని అంటారు. 2 తో భాగించినపుడు శేషం One వచ్చే సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు. 1, 3, 5, 7, 9 , … దశాంశ మానంలో ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 1,3,5,7,9 ఉంటే అది బేసి సంఖ్య అవుతుంది. Ex : 21, 43, 59 etc సున్నా బేసి …