ఈ రోజు ఆర్టికల్ లో 6 యొక్క divisibility రూల్ కోసం discuss చేసుకుందాం.
ప్రతి ఒక్కరూ ఈ divisibility రూల్స్ నేర్చుకొనవలెను.
వివధ లెక్కలు సులభంగా చేయుటకు ఈ divisibility రూల్స్ మీకు చాలా ఉపయోగపడతాయి
Divisibility Rule of 6 in Telugu
ఇచ్చిన సంఖ్య 2 తో మరియు 3 తో divisible అయితే ఇచ్చిన సంఖ్య 6 తో divisible అవుతుంది.
బేసి సంఖ్యలు 6 తో divisible అవ్వవు.
1236
2 తో divisible అవుతుంది.
1+2+3+6 = 12.
3 తో divisible అవుతుంది.
2 తో మరియు 3 తో divisible అవుతుంది కాబట్టి 6 తో కూడా divisible అవుతుంది.
234921
బేసి సంఖ్య కావున ఇచ్చిన సంఖ్య 6 తో divisible అవ్వదు.
6 వ భాజనీయత సూత్రం మీద కొన్ని ప్రశ్నలు :
Q : 6 తో divisible అయ్యే మూడు అంకెల సంఖ్యలు తెలపండి?
Ans : 360, 732
Q : 374 అనే సంఖ్య 6 తో divisible అవుతుందా?
Ans : 3+7+4 = 14
3 తో divisible అవ్వదు కాబట్టి 374 అనే సంఖ్య 6 తో divisible అవ్వదు.
Q : 5605 అనే సంఖ్య 6 తో divisible అవుతుందా ?
Ans : ఇది బేసి సంఖ్య కనుక 6 తో divisible అవ్వదు.
Q : 585851 అనే సంఖ్య 6 తో divisible అవుతుందా ?
Ans : బేసి సంఖ్య కనుక 6 తో divisible అవ్వదు.
Q : 670 అనే సంఖ్య 6 తో divisible అవుతుందా ?
Ans : ఇచ్చిన సంఖ్య 3 తో divisible అవ్వదు కాబట్టి 670 కూడా 6 తో divisible అవ్వదు.