ఈ రోజు ఆర్టికల్ లో మనం ప్రస్తుతం మార్కెట్ లో ఏ స్కిల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉందొ తెలుసుకోవచ్ఛు.
ఈ స్కిల్స్ మనం నేర్చుకోవడం వల్ల మనం ఈ పోటీ ప్రపంచంలో ముందుకు అడుగులు వేయగలము.
ఈ రోజుల్లో స్కిల్స్ అనేవి చాల ముఖ్యం.
ఈ రోజుల్లో డిగ్రీ కన్నా స్కిల్స్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరు ఏ రంగంలో ఉన్న సరే మీ రంగానికి తగ్గట్టుగా upskill అవ్వవలెను.
మనం ఎప్పుడు అయితే upskill అవ్వామో అప్పుడు మనకి జాబ్ త్వరగా రావడానికి , మనం ఉద్యోగం లో ప్రమోషన్ పొందడానికి , బిజినెస్ లో ముందుకు దూసుకు వెళ్ళడానికి సహాయ పడుతుంది.
కావున ప్రతి ఒక్కరు upskilling మీద ఫోకస్ పెట్టవలెను.
ఈ రోజు ఆర్టికల్ లో నేను మీకు ప్రస్తుతం డిమాండ్ లో ఉన్న 5 స్కిల్స్ పరిచయం చేస్తాను.
వీటిని మీరు నేర్చుకొని ముందుకు అడుగులు వేయవచ్ఛు.
Best High Income Skills to Learn Telugu
ఇక ఏ ఆలస్యం లేకుండా లిస్ట్ లోకి వెళదాము.
Web Designing
వెబ్ డిజైనింగ్ అనునది మోస్ట్ డిమాండ్ స్కిల్.
ప్రతి బిజినెస్ డిజిటల్ గా అడుగులు వేయుటకు వెబ్సైటు అవసరం.
మనం ఈ వెబ్ డిజైన్ నేర్చుకొని మన లోకల్ లో ఉన్న వాళ్లకి వెబ్సైటు చేసి మనం మనీ మేక్ చేయవచ్ఛు.
వెబ్ డిజైనర్ గా జాబ్ తెచుకోవచ్చు.
వెబ్ డిజైన్ ఏజెన్సీ బిజినెస్ స్టార్ట్ చేయవచ్ఛు.
Graphic Design
మనకి తెలిసిందే ఉదయం నుండి రాత్రి వరకు మన సమయం సోషల్ మీడియా లోనే పెడతాము.
మనం సోషల్ మీడియా లో వివిధ పోస్టర్స్ చూస్తాము.
అవి క్రియేట్ చేయుటకు మనకి ఈ స్కిల్ అవసరం.
Logo క్రియేట్ చేయుటకు కూడా ఈ స్కిల్ అవసరం
Video Editing
ఇప్పుడు వీడియోస్ అనునవి ట్రెండింగ్ లో ఉన్నవి.
మనం వీడియో ఎడిటింగ్ ఎంత క్రియేటివ్ గా చేస్తే అంతలా మనం మనీ మేక్ చేయవచ్ఛు.
దీనికి మనం వీడియో ఎడిటింగ్ టూల్స్ అయినా Filmora , Adobe Primeir లాంటివి నేర్చుకొనవలెను.
Digital Marketing
ప్రతి ఒక్కరు ఈ స్కిల్ నేర్చుకోవలెను.
ఇప్పుడు అంత డిజిటల్.
కాబట్టి ప్రతి ఒక్కరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవలెను.
స్టూడెంట్ గా మంచి జాబ్ తెచుకొనుటకు హెల్ప్ అవుతుంది.
ఎంప్లాయ్ గా ప్రమోషన్ కి హెల్ప్ అవుతుంది.
బిజినెస్ పర్సన్ గా మీ బిజినెస్ ముందుకు తీసుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది.
Freelancer గా మీరు digital markeitng agency స్టార్ట్ చేయుటకు హెల్ప్ అవుతుంది.
Artificial Intelligence AI
ప్రతి ఒక్కరు AI పట్ల అవగాహన తెచుకోవలెను.
AI టూల్స్ అయినా Chatgpt లాంటివి ఎఫెక్టివ్ గా వాడటం మనం తెలుసుకోవలెను.
ఈ chatgpt నుండి మంచి results కోసం మనం prompting అనునది నేర్చుకొనవలెను.
Conclusion
మీకు ఈ స్కిల్స్ ద్వారా కొంత transformation వస్తుంది అని నేను ఆశిస్తున్నాను.
మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చెయ్యండి.