Divisibility Rules in Telugu | భాజనీయత సూత్రాలు

ఈ రోజు మనం భాజనీయత సూత్రాలు (Divisibility Rules ) కోసం చెప్పుకుందాం. ప్రతి ఒక్కరూ వీటిని శ్రద్దగా నేర్చుకొనవలెను. వివిధ లెక్కలు సులభంగా చేయుటకు ఇవి ఉపయోగపడుతాయి. ఉదాహరణకు మనకు పెద్ద fraction ఇచ్చారు అనుకోండి. అప్పుడు దానిని easyగా solve చేయుటకు ఈ రూల్స్ ఉపయోగపడుతాయి. ఈ ఆర్టికల్ లో 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11, 12 యొక్క divisibility rules డిస్కస్ చేసుకుందాం. Divisibility Rule … Read more Divisibility Rules in Telugu | భాజనీయత సూత్రాలు