Types of Numbers in Telugu – సంఖ్యలలో రకాలు (2023)
ఈ రోజు ఆర్టికల్ లో సంఖ్యలలో రకాలు (types of numbers ) గురించి నేర్చుకోవచ్చు. సంఖ్యలలో వివిధ రకాల సంఖ్యలు ఉన్నాయి. Natural numbers, whole numbers, integers, rational numbers, irrational numbers, real numbers, complex numbers, algebraic numbers మొదలైనవి. ఒక్కో సంఖ్య రకం కోసం కింద వివరంగా తెలుసుకోవచ్చు. Natural Numbers in Telugu – సహజ సంఖ్యలు వీటిని తెలుగులో సహజ సంఖ్యలు అంటారు. వీటిని లెక్కించుటకు వాడుతారు …
Types of Numbers in Telugu – సంఖ్యలలో రకాలు (2023) Read More »