2nd Multiplication Table Telugu – 2వ ఎక్కం (2023)
ఈ రోజు ఆర్టికల్ లో 2వ ఎక్కం నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఎక్కాలు నేర్చుకొనవలెను. ఇవి వివిధ లెక్కలు చేయుటకు ఉపయోగపడుతాయి. ఉదాహరణకు గుణకారాలు చేసేటప్పుడు, fractions solve చేసేటప్పుడు మొదలగు లెక్కలు చేయుటకు ఇవి సహాయ పడతాయి. 2వ ఎక్కం రెండు ఒకట్ల రెండు రెండు రెళ్ళు నాలుగు రెండు మూల్లు ఆరు రెండు నాలుగులు ఎనిమిది రెండు అయిదులు పది రెండు ఆరులు పన్నెండు రెండు ఏడులు పద్నాలుగు రెండు ఎనిముదులు పదహారు రెండు …
2nd Multiplication Table Telugu – 2వ ఎక్కం (2023) Read More »