Love Quotes in Telugu – updated for 2022

మీరు love quotes in telugu కోసం వెదుకుతున్నారా ? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.

ఈ ఆర్టికల్ లో మీరు పాపులర్ love quotes తెలుగులో పొందుతారు.

ఈ లవ్ quotes ని మీకు ఇష్టమయిన వారితో షేర్ చేసుకోవచ్చు.

Love Quotes in Telugu – Created for 2022 version

ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం… తిరిగి ఆశించటం కాదు మిత్రమా.

ప్రేమ మధురం. ప్రేమ అమరం.

నిజమాయిన ప్రేమ ఒక మొక్క లాంటిది. అది ఎప్పుడు ఇతరులకు మంచి చేస్తూనే ఉంటుంది.

ప్రియ! ని మదిలో లేని రోజు ఉంటే అదే నాకు చివరి రోజు.

ఎలాంటి విషయాలను దాచకుండా, అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ.

మిత్రమా! నిజమాయిన ప్రేమ ఉన్న చోట ఇంకేమీ అవసరం లేదు.

ప్రేమతో కూడిన ఒక కౌగిలింత వంద మాటలతో సమానం.

నిజంగా ప్రేమించిన వారికే ప్రేమ విలువ తెలుస్తుంది.

మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు. కానీ అది తప్పు, ఎందుకంటే నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.

ప్రేమ గురించి తెలియాలి అంటే love movies చూస్తే తెలియదు మిత్రమా! నువ్వు కూడా ప్రేమించాలి.

ఒకరిని ప్రేమించటం మీ ధైర్యానికి కారణం అయితే, ప్రేమించబడటం మీ బలానికి కారణం అవుతుంది.

నిజమాయిన ప్రేమికులు ఎవరెవరో చెప్పే తప్పుడు మాటలు వినరు.

ప్రేమికుడి యొక్క విలువైన ఆభరణం అతని ప్రక్కనే ఎల్లపుడూ నడిచే అతని ప్రేయసియే.

ప్రియ! నేను నీకు నా మనస్సు ఇచ్చాను. నువ్వు వెళ్ళే దారే నా దారి.

మగవాడి నిజమైన సామర్థ్యం అతని ముందు కూర్చున్న ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం.

ప్రేమించి చూడు మిత్రమా! మనిషి అంటే నీకు తెలుస్తుంది.

ప్రేమకు మరుపు లేదు.

ప్రేమ నీటిలో కరగదు.

నిజమైన ప్రేమకు అర్థం, మనం మనపై చూపించుకునే అభిమానం అంతే నిబద్దతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం.

మిత్రమా! ప్రేమ పుస్తకాలు చదవడమే కాదు. ప్రేమించి చూడు. కొత్త జీవితం చూస్తావు.

నీవు మాట్లాడితే వినాలని ఉంది. కానీ నీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో నేను మాయం అయిపోతున్నాను.

ప్రేమ చాలా గొప్పది. ప్రేమను తక్కువ అంచనా వేయకు మిత్రమా!

మీ సమస్యలను పరిష్కరించగలిగే ఒకరికోసం వెతకకండి. మీ సమస్యలను మీరే ఒంటరిగా ఎదుర్కోనివ్వని వారికోసం

Conclusion

మీకు ఈ love quotes in telugu ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.

నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.

ధన్యవాదములు.

Amazon Affiliate Disclaimer: You can find amazon affiliate links on this page. When you purchase through these links, I will get some commission at no extra cost to you.

Leave a Comment