How Create Google Forms Explained in Telugu
హలో! గైస్ మీరు Google forms ఎలా create చేయాలి అని తెలుసుకోవాలినియనుకొంటున్నారా , ఐతే మీరు article ని పూర్తిగా చదవండి. Google forms అనేది Google వలచే Official gaa లాంచ్ చేసినా ఒక free online tool. ఈ software tool అప్లికేషన్ ఫోన్లోనూ మరియు కంప్యూటర్లోను సులువుగా use చేసుకొనేలాగా రూపొందించబడింది. How Create Google Forms ఈ టూల్ తో మనం మనకి కావలిసిన forms create చేసుకోవచ్చు. …