Canva అంటే ఏంటి? మీ కోసం తెలుగు లో!
అస్సలు canva ని ఎందుకు యూస్ చేస్తారో ఈ రోజు ఆర్టికల్ లో తెలుసుకుందాం ! Canva అనేది multipurpose tool, canva ని ఉపయోగించి facebook posters, instagram posters, Youtube Thumbnails, Instagram Reels, Youtube Video Editings ఇంకా ఎనో విధాలుగా మనకి canva ఉపయోగపడుతుంది. Canva లో Facebook Poster create చేయటం ఎలానో ఇప్పుడు step by step తెలుసుకుందాం Google లేదా chrome కి వెళ్లి canva అని …